Home » CM Revanth Reddy
స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజార్టీ స్థానాల్ని గెలవడం ద్వారా మళ్లీ గులాబీ క్యాడర్లో నమ్మకాన్ని, జోష్‌ను నింపాలని కేసీఆర్ భావిస్తున్నారట.
హైదరాబాద్, తెలంగాణ రాష్ట్రం అభివృద్ది కోసం అవసరమైతే ప్రధాని మోదీతో కొట్లాడేందుకు కూడా సిద్ధమే.
తాను నియంతలను వందల దేశాల్లో చూసి వచ్చానని తెలిపారు.
నెల రోజుల పాటు ఫోన్ ట్యాపింగ్ అంటారు. ఒక నెల రోజుల పాటు ఫామ్ హౌస్ కేసు అంటారు.
CM Revanth Reddy : తెలుగు రాష్ట్రాలు ప్రపంచంతో పోటీ పడాలి
ఇప్పుడు 12,000 రూపాయలు ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ద్రోహం చేసిందని కేటీఆర్ అన్నారు.
రైతు కూలీలకు రూ.12 వేల ఆర్థిక సాయంపై క్యాబినెట్ చర్చించనుంది.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఎంత విషం చిమ్మినా కాళేశ్వరం తెలంగాణ దాహం తీరుస్తోందని అన్నారు.
Rythu Bharosa : రైతులకు తెలంగాణ ప్రభుత్వం సంక్రాంతి కానుక
ఉపాధి హామీ పనులకు వెళ్తున్న 23 లక్షల మందికి 12వేల చొప్పున చెల్లిస్తే 2వేల 7వందల కోట్ల రూపాయలు కావాల్సి ఉంటుంది.