Home » CM Revanth Reddy
ఈసారి దానికి మించి పెట్టుబడులు సాధించాలన్న లక్ష్యంతో తెలంగాణ రైజింగ్ నినాదంతో సీఎం రేవంత్ రెడ్డి బృందం దావోస్ లో అడుగుపెట్టింది.
అభివృద్ధిలో రెండు రాష్ట్రాల మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉంటుందని భావిస్తున్న వేళ.. రాజకీయ ఎత్తుల్లో భాగంగా..పెట్టుబడులు రాబట్టే విషయంలో మాత్రం తగ్గేదేలే అంటున్నారట ఇద్దరు సీఎంలు.
కామారెడ్డి జిల్లాలో పామాయిల్ తయారీ యూనిట్ ఏర్పాటుకు ఓకే చెప్పింది.
రాష్ట్రంలో కూడా స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయబోతున్న నేపథ్యంలో ఆ దేశంలోని కోర్సులు, ప్రణాళికలు, నిర్వహణ విధానంపై అధ్యయనం చేస్తున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేపడుతామని, వానాకాలం పంట సహాయం కూడా ప్రభుత్వం అందించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
నీకు ధైర్యముంటే వెంటనే నిర్ణయం తీసుకో. డేట్ నువ్వే చెప్పు, టైమ్ నువ్వే చెప్పు, ప్లేస్ నువ్వే చెప్పు. నిజాయితీగా నా చెయ్యి ఇస్తా.
తెలంగాణాలో ఇచ్చిన ఎన్నికల హామీల్ని నిలబెట్టుకున్నాం.. ఇక్కడ ఢిల్లీ లో కాంగ్రెస్ తరపున నేను హామీ ఇస్తున్నా..
ఇప్పుడు ఢిల్లీలో కూడా అలాంటి హామీలు ఇస్తున్నామని అన్నారు.
ఉపాధి హామీ కూలీల్లో సగం మందిని తప్పిస్తే వారిలో వ్యతిరేకత వస్తుందని, దాని ప్రభావం స్థానిక సంస్థల ఎన్నికలపై పడుతుందని రేవంత్ సర్కార్ భావిస్తోందట.
ఢిల్లీ పర్యటన తర్వాత వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ లో పాల్గొననున్నారు. రాష్ట్రానికి పెట్టుబడులను ఆహ్వానించనున్నారు.