Home » CM Revanth Reddy
ఏడాది కాలం నుంచి ఈ రాష్ట్రంలో రైతులను, పేదలను ఇబ్బంది పెడుతున్నారు. ఒక రైతుబంధు మాత్రమే కాదు అనేక మోసాలు జరుగుతున్నాయి.
ఈ పార్క్ లో 85 దేశాల నుంచి దిగుమతి చేసుకున్న 25 వేల జాతుల మొక్కలున్నాయి.
టూరిస్ట్ పాలసీ తీసుకొచ్చి ఎకో టూరిజాన్ని ప్రోత్సహిస్తామన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. 150 ఎకరాల్లో ఒక అద్భుతం సృష్టించారు రాందేవ్ రావ్ అని పొగిడారు.
చిలుకూరులోని ప్రొద్దుటూరు వెస్ట్రన్ సెంటర్లో ఎక్స్పీరియం పార్క్ ను మెగాస్టార్ చిరంజీవి చేతలు మీదుగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభింపజేశారు. ఈ ఎకో ఫ్రెండ్లీ పార్క్ ఈవెంట్ లో వీరితో పాటు ఎంపీ సీఎం రమేష్, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డ
తెలంగాణ ప్రభుత్వం మహిళలకు గుడ్ న్యూస్ చెప్పింది. అభయ హస్తం పథకం డబ్బులను తిరిగి లబ్ధిదారులకు చెల్లించాలని రేవంత్ సర్కార్ నిర్ణయించింది.
పిల్లలు సినిమా థియేటర్లకు వెళ్లే సమయంపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.
పదేళ్ల పాటు తానే సీఎంగా ఉంటానని రేవంత్ రెడ్డి స్టేట్మెంట్ ఇవ్వడంపై మంత్రుల నుంచి మొదలు కాంగ్రెస్ ఎమ్మెల్యేల వరకు ఆసక్తికరమైన చర్చ జరుగుతోందట.
గద్దర్‌కు ‘పద్మ అవార్డు’పై కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
గద్దర్ కు పద్మ అవార్డు ఇవ్వాలంటూ రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనపై కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
నిన్న రిపబ్లిక్ డే సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణాలో అర్హులైన వారికి ఇందిరమ్మ ఇళ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా, కొత్త రేషన్ కార్డుల పంపిణీ పథకాలను ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా పథకాల డ�