Home » CM Revanth Reddy
గద్దరన్నను గేటు బయట కూర్చోబెట్టిన వారికి ఏ గతి పట్టిందో గద్దరన్నను విమర్శించిన బీజేపీకి కూడా అదే గతి పడుతుంది..
మీ పార్టీ ఆఫీస్ ఉన్న ప్రాంతానికి గద్దరన్న గల్లీ పేరు పెడతా.. అప్పుడేం చేస్తావ్ !
ఫామ్ హౌస్ లో ఉండి వచ్చినోళ్లకు సోధి చెప్పడం కాదు కేసీఆర్.. అసెంబ్లీకి రా లెక్కలు చెబుతా.
రేవంత్ సర్కార్ పై నిప్పులు చెరిగారు మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్.
ఉస్మానియా ఆసుపత్రి కొత్త భవనానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు.
రాష్ట్రంలో ఒక్క పథకం కూడా సరిగా అమలు కావడం లేదన్నారు. ప్రస్తుతం పథకాలన్నీ గంగలో కలిశాయన్నారు.
ఈ ఆసుపత్రి అందుబాటులోకి వచ్చాక ప్రపంచ స్థాయి సౌకర్యాలు అందనున్నాయి.
భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని 26 ఎకరాల విస్తీర్ణంలో దీన్ని నిర్మిస్తారు.
తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట ఆలయానికి మహార్ధశ పట్టనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలయ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టిసారించినట్లు తెలుస్తోంది.
నేడు హైదరాబాద్ శివార్లలోని ప్రొద్దుటూరు వెస్ట్రన్ సెంటర్లో రామడుగు రాందేవ్ రావు ఎక్స్పీరియం పార్క్‌ను మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు.