Osmania New Building : 26 ఎకరాల్లో నయా ఉస్మానియా ఆస్పత్రి భవన నిర్మాణానికి శ్రీకారం

ఉస్మానియా ఆసుపత్రి కొత్త భవనానికి తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి శంకుస్థాపన చేశారు.