Home » CM Revanth Reddy
ఎమ్మెల్సీ కవిత ఇవాళ కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు. బీఆర్ఎస్ సర్కార్ హయాంలో కొండగట్టు ఆలయాన్ని అభివృద్ధి చేశామని, కాంగ్రెస్ సర్కార్ కూడా రాజకీయాలకు అతీతంగా
కొత్త రేషన్ కార్డులకోసం దరఖాస్తుల స్వీకరణ విషయంలో అధికారులు కీలక విషయాన్ని వెల్లడించారు.
ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ఎంపికైన లబ్ధిదారులు ప్రభుత్వం నిబంధనల ప్రకారం మాత్రమే ఇంటిని నిర్మాణం చేయాలి. ముందుగా ఎంపిక చేసిన స్థలంలో కాకుండా వేరే ప్రాంతంలో ఇంటి నిర్మాణానికి అనుమతి ఉండదు.
మంత్రి ఉత్తమ్ మాటలు గొప్పగా ఉన్నాయి, చేతలు మాత్రం చేదుగా ఉన్నాయి.
వచ్చే పంచాయతీ ఎన్నికల్లో బిఆర్ఎస్ అభ్యర్థులు గెలవాలని కేటీఆర్ ఆకాంక్షించారు. ఈ ఎన్నికల్లోనే మన సత్తా చూపుకోవాలి అంటూ బీఆర్ఎస్ నేతలు, పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి పిలుపునిచ్చారు.
తాను రాహుల్ గాంధీ అపాయింట్ మెంట్ కోరలేదని, తనకు రాహుల్ కు మధ్య గ్యాప్ లేదని స్పష్టం చేశారు రేవంత్ రెడ్డి.
అసలు మంత్రివర్గ విస్తరణ ఆలస్యం కావడానికి కారణాలు ఏమై ఉంటాయన్నది కాంగ్రెస్ నేతలెవ్వరికి అంతుపట్టకపోవడంతో నిరాశ నిట్టూర్పుతో ఎదురు చూస్తున్నారు.
ప్రభుత్వ నిర్ణయాలు, పాలనా వ్యూహాలపై.. అలాగే తెలంగాణాలో రెండు భారీ బహింరంగ సభలు పెట్టి ఏఐసీసీ పెద్దలను ఆహ్వానించాలని సీఎల్పీ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. పూర్తీ వివరాలకు కింద ఉన్న వీడియో చూడండి.
Sircilla ByPoll : సిరిసిల్లకు బైపోల్ ఎలా వస్తుంది అనేది చర్చనీయాంశంగా మారింది. సీఎం రేవంత్ రొటీన్‌గానే ఈ కామెంట్స్ చేశారా లేక మరేదైనా కారణముందా అన్నదే ఇంట్రెస్టింగ్గా మారింది.
యువ సంచలనం త్రిష పేరు దేశ వ్యాప్తంగా మారుమోగిపోతోంది.