CLP Meeting Updates: త్వరలో ఆ రెండు వర్గాల కోసం భారీ సభలు.. సీఎం రేవంత్ రెడ్డి వ్యూహాలు ఏంటంటే..?
ప్రభుత్వ నిర్ణయాలు, పాలనా వ్యూహాలపై.. అలాగే తెలంగాణాలో రెండు భారీ బహింరంగ సభలు పెట్టి ఏఐసీసీ పెద్దలను ఆహ్వానించాలని సీఎల్పీ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. పూర్తీ వివరాలకు కింద ఉన్న వీడియో చూడండి.