Home » CM Revanth Reddy
గత పది నెలలుగా కేటీఆర్ ఎప్పుడు అరెస్ట్ అవుతారో, ఆయనపై ఏ కేసు పెడతారో అనే చర్చ జరుగుతోంది.
లగచర్లకు రేవంత్ రెడ్డి అన్న తిరుపతి రెడ్డి వెళ్తే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ రాదా..? ముఖ్యమంత్రి అన్నను పంపిస్తారు.. ఎంపీగా నేను వెళ్లకూడదా?
ఇలా ఈ నాలుగేళ్లు తెలంగాణ పాలిటిక్స్ నువ్వానేనా అన్నట్లుగానే సాగే అవకాశం కనిపిస్తోంది.
కేటీఆర్ కుటుంబం దోచుకున్న విషయాలు చర్చించకుండా ఉండడానికి నా మీద ఆరోపణలు చేస్తున్నారు.
అధికారులపై దాడులను బీఆర్ఎస్ ఎందుకు ఖండించదు అని ఆయన ప్రశ్నించారు.
CM Revanth Reddy : దేశానికి రాహుల్ గాంధీ ప్రధాని అయ్యే అవకాశం వచ్చిందన్నారు. రాహుల్ గాంధీ గారికి మీ అందరి మద్దతు ఉండాలని కోరుతున్నానని చెప్పారు.
రైతు భరోసాతో పాటు.. మహిళలకు నెలకు 2వేల 5వందలు ఇచ్చే స్కీమ్ మీద కూడా రేవంత్ సర్కార్ ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది.
కేసీఆర్ వాస్తు కోసం సచివాలయం, ప్రగతి భవన్ కట్టుకున్నారని కానీ.. రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మించలేదని విమర్శించారు.
తెలంగాణ ప్రజలను మోసం చేసింది చాలదన్నట్లు.. ఇప్పుడు మహారాష్ట్ర ప్రజలను మోసం చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి అక్కడికి వెళ్లి ప్రచారం చేస్తున్నారని..
అధికారంలో ఉన్నప్పుడు కూడా పదవి లేకుండా పని చేయిమనడం ఎంతవరకు సాధ్యం అవుతుందని పీసీసీ పెద్దలను నిలదీస్తున్నారట పార్టీ నేతలు.