Home » CM Revnath Reddy
తెలంగాణ ప్రభుత్వం వానాకాలం సీజన్కు రైతు పెట్టుబడి సాయం కింద రైతు భరోసా నిధుల విడుదల కొనసాగుతోంది. తొమ్మిది రోజుల్లో 9వేల కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేస్తామని ..
మొదటి విడత కింద మంజూరు చేసిన ఇళ్లలో 20వేల ఇండ్ల నిర్మాణాలు ప్రారంభం కాగా.. ఇందులో 5,200 ఇళ్లు బేస్ మెంట్ వరకు పూర్తయ్యాయి. 300 ఇళ్లు గోడలు పూర్తయ్యి స్లాబ్ కు రెడీ అవుతున్నాయి. మరో 200 ఇండ్లకు స్టాబ్స్ దాకా పూర్తయి ప్లాస్టింగ్ పనులు జరుగుతున్నాయి.
ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గంలో 3వేల 500 చొప్పున ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
తెలంగాణ అసెంబ్లీలో తీవ్ర గందరగోళం నెలకొంది.
తెలంగాణ అసెంబ్లీలో తీవ్ర గందరగోళం నెలకొంది. ఫార్ములా ఈ-కారు రేసుపై ఏసీబీ కేసు నమోదు చేయడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చర్చకు ..
పోలీసులు హరీశ్ రావును అదుపులోకి తీసుకొని బలవంతంగా గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా పోలీసుల తీరుపై హరీశ్ రావు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
అమాత్య యోగం దక్కే అదృష్టవంతులు ఎవరనేది కాంగ్రెస్ పార్టీలో ఆసక్తికర చర్చ జరుగుతోంది.
లగచర్ల ఘటనకు కావాలనే రాజకీయ రంగు పులిమారన్న కేటీఆర్.. సీఎం రేవంత్ పదవి ఐదేళ్లే అని గుర్తుపెట్టుకోవాలని సూచించారు.
ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో పారదర్శకంగా, శాస్త్రీయంగా అధ్యయనం చేసే విధంగా ఈ ప్రత్యేక కమిటీ పని చేస్తుంది.
కేవలం ప్రతిపక్ష నేతల అక్రమ కట్టడాలపైనే చర్యలు తీసుకుంటే ప్రజల్లో విశ్వాసం పోతుందని, వ్యక్తిగతంగా తనకు చెడ్డ పేరు వస్తుందని హైడ్రా చీఫ్ రంగనాథ్ మదనపడుతున్నారని చెబుతున్నారు.