Home » CM Siddaramaiah
ఇందులో ఆరుగురు మంత్రులు 8వ తరగతి నుంచి 12వ తరగతి వరకు మాత్రమే పేర్కొన్నారు. సిద్ధరామయ్య మంత్రివర్గంలో మొత్తం 34 మంత్రులు ఉన్నారు. ఇందులో సుమారు సగం మందిపై క్రిమినల్ కేసులు ఉండడం గమానర్హం. మంత్రుల్లో బి.నాగేంద్రపై అత్యధికంగా 42 క్రిమినల్ కేసులు
కర్ణాటక సీఎం సిద్ధరామయ్య మంత్రులకు పోర్ట్‌ఫోలియోలను కేటాయించారు. ఆర్థికశాఖను తనవద్దే ఉంచుకున్నారు.
క్యాబినెట్ విస్తరణలో భాగంగా 24 మంది ఎమ్మెల్యేలు ఈరోజు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ మేరకు వారి పేర్లను కాంగ్రెస్ హైకమాండ్ ప్రకటించింది.
ఎస్ఎం కృష్ణ సీఎంగా ఉన్నప్పుడు 3,590 కోట్ల రూపాయలు అప్పులు ఉండేవి. ధరమ్ సింగ్, హెచ్డీ కుమారస్వామి, బిఎస్ యడ్యూరప్ప, సదానంద గౌడ, జగదీష్ షెట్టర్ హయాంలో అప్పులు వరుసగా రూ.15,635, రూ.3,545, రూ.25,653, రూ.9,464, రూ.13, 464 కోట్లు అయ్యాయి.
కర్ణాటక 22వ ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య శనివారం ప్రమాణ స్వీకారం చేశారు. కాగా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయనకు ఇది రెండవసారి. గతంలో 2013-18 మధ్య రాష్ట్ర ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య పని చేశారు. మళ్లీ ఐదేళ్ల అనంతరం మరోసారి ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టారు.
Karnataka: కర్ణాటక 24వ ముఖ్యమంత్రిగా సిద్ధ రామయ్య
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు ఈ ఏడాది మేలోపే జరగాల్సింది. 224 మంది సభ్యులున్న కర్ణాటక అసెంబ్లీ కాలపరిమితి మే 24వ తేదీతో ముగియనుంది. అయితే, కొన్ని కారణాల వల్ల ఈ ఎన్నికలు 5 నుంచి 6 నెలలు ఆలస్యంగా జరగనున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికలు 2018లో జరిగాయి. ఆ ఎన్నికల అ�