Home » CM Siddaramaiah
కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
కర్ణాటక కాంగ్రెస్ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. ఉప ముఖ్యమంత్రి డి.కె. శివకుమార్ త్వరలో ముఖ్యమంత్రి పదవిని స్వీకరిస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. శివకుమార్ వర్గానికి చెందిన ఎమ్మెల్యే హెచ్.ఏ. ఇక్బాల్ హుస్సేన్, "మరో రెండు, మూడు నెలల్లో శివకు�
సమగ్ర విచారణకు ఆదేశించాం. 15 రోజుల్లో నివేదిక వస్తుంది. విచారణలో తప్పు ఎవరిదో తేలుతుంది.
కర్ణాటక అసెంబ్లీలో అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య ఆసక్తికర చర్చ జరిగింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఎక్సైజ్ ఆదాయ లక్ష్యాన్ని..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల బెంగళూరులో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ను కలిశారు.
కర్ణాటక మాజీ మంత్రి, కాంగ్రెస్ నాయకుడు హోల్‌కెరె ఆంజనేయ సంచలన వ్యాఖ్యలు చేశారు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను రాముడితో పోల్చారు. ఎవరైనా అయోధ్యలోని రామమందిరానికి వెళ్లి రాముడిని ఎందుకు పూజించాలని ఆయన ప్రశ్నించారు....
కన్నడ భాష విషయంలో కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సంచలన నిర్ణయం తీసుకున్నారు. కన్నడ భాషా సమగ్రాభివృద్ధి చట్టానికి సవరణలు చేస్తూ ఆర్డినెన్స్ జారీ చేయనున్నట్లు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తెలిపారు....
మహిళలు తమకు నచ్చిన దుస్తులు వేసుకోవచ్చని సీఎం సిద్దరామయ్య పేర్కొన్నారు. మహిళలు ఎలాంటి దుస్తులు వేసుకుంటారు? ఏం తింటారు? అనేది వారి వ్యక్తిగతమైన విషయమని చెప్పారు.
అంతకు ముందు సభలో తీవ్ర ఆందోళన కొనసాగింది. ఈ గందరగోళం మధ్యే ప్రభుత్వం ఐదు బిల్లును ఆమోదించింది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఐదు బిల్లులు సభలో ఎలాంటి చర్చ లేకుండానే ఆమోదం పొందాయి
ర్ణాటక అసెంబ్లీలో ఎవరు ఊహించిన ఘటన చోటుచేసుకుంది. 72 ఏళ్ల వ్యక్తి ఎమ్మెల్యేలా అసెంబ్లీలోకి వచ్చాడు.దర్జాగా అసెంబ్లీలో కూర్చున్నాడు. అయినా చాలాసేపు ఎవ్వరు అతడిని గుర్తించలేదు.