Home » CM Stalin
డీఎంకే సంస్థాగత సెక్రటరీ సహా డీఎంకే వ్యక్తుల వద్ద చాలా కోట్లు ఉన్నప్పటికీ తనను రూ.500 కోట్లు డిమాండ్ చేస్తున్నారని అన్నామలై అన్నారు. డీఎంకే ఫైల్స్‌పై తన విలేకరుల సమావేశాన్ని పూర్తిగా వీక్షించినందుకు, లీగల్ నోటీసుపై లింక్‌ను పంచుకున్నందుకు �
వర్నర్ల వైఖరిపై తమిళనాడు సీఎం స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గవర్నర్లు ఎక్కువ మాట్లాడుతారు..తక్కువ వింటారు అంటూ వ్యాఖ్యానించారు. అన్ని రాష్ట్రాల గవర్నర్లపై స్టాలిన్ ఈ వ్యాఖ్యలు చేశారు.రాష్ట్ర ప్రభుత్వాల వ్యవహారాల్లో గవర్నర్ల జోక్యంపై �
ముఖ్యంగా ఒక ముఖ్యమంత్రి కుమారుడు అనే సంతోషం ఎంతో ఉన్నప్పటికీ.. అంతకు మించిన కష్టాలు, సవాళ్ళు ఆయనకు ఉన్నాయి. ఒకవైపు సంతోషాన్ని అనుభవిస్తూనే మరొకవైపు కష్టాలను ఎదురీదుతూ అంచెలంచెలుగా ఒక కార్యకర్తగా, యువజన విభాగం అధ్యక్షుడిగా, శాసనసభ సభ్యుడిగ�
తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన లేటెస్ట్ మూవీ ‘వారిసు’ సంక్రాంతి బరిలో ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ సినిమాను దర్శకుడు వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తుండగా, ఈ సినిమాను పూర్తి యాక్షన్ ఎంటర్టైనర్గా చిత్ర యూనిట్ రూప�
BF-7 Omicron Variant ఆందోళనతో కేంద్రం ఆదేశాలతో రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. తెలంగాణ ఆరోగ్యశాఖ అధికారులతో సమావేశమైంది. కొత్త మార్గదర్శకాలు జారీచేయనుంది. అలాగే తమిళనాడు ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది.సీఎం స్టాలిన్ ఆరోగ్యశాఖ అధికారులతో సమావేశం నిర్వహించ�
గవర్నర్‌ను తక్షణమే పదవి నుంచి తొలగించాలంటూ రాష్ట్రపతికి తమిళనాడులోని సీఎం స్టాలిన్ ప్రభుత్వం మెమోరాండం సమర్పించింది. గవర్నర్ ఆర్ఎన్ రవి గవర్నర్ పదవిలోఉండటానికి అనర్హడు అంటూ పేర్కొంది.
వచ్చే లోక్‌సభ ఎన్నికల సమయంలో గెలుపు కోసం అక్రమాలకు పాల్పడేందుకు బీజేపీ ఏ మాత్రం వెనుకాడబోదని, ఈ విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలని కార్యకర్తలకు సూచించారు. తమిళ ప్రజలు రాజకీయాలను, ఆధ్యాత్మికతను వేర్వేరుగా భావిస్తుండటం వల్లే బీజేపీ మత రాజక�
హిందీ భాషను జాతీయ భాషగా మార్చాలనుకుంటున్న కేంద్రంపై తమిళనాడు సీఎం స్టాలిన్ మండిపడ్డారు. ఈ విధానం సరికాదన్నారు. ఒక దేశం, ఒకే భాష, ఒకే సంస్కృతి వంటివి దేశానికి శత్రువులని, అలాంటి దుష్ట శక్తులకు దేశంలో తావులేదన్నారు.
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్(69) కోవిడ్ బారిన పడ్డారు.
తమిళనాడు సీఎం స్టాలిన్ తనదైన శైలిలో పాలనసాగిస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నారు. పేద ప్రజల సమస్యలను పరిష్కరించడంలో ప్రథమ ప్రాధాన్యతనిస్తున్నారు. ఎప్పుడూ కూల్ గా ఉండే స్టాలిన్ తాజాగా ఆగ్రహంతో ఊగిపోయారు.