Home » CM Stalin
తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ స్వల్ప అస్వస్థతకు గురైయ్యారు. శనివారం రాత్రి నుంచి స్టాలిన్(CM Stalin) కు జ్వరం రావటంతో వైద్యులు పరిశీలించి రెండు రోజుల విశ్రాంతి అవసరమని సూచించారు.
తమిళనాడు సీఎం స్టాలిన్ తనదైన శైలిలో పాలన సాగిస్తున్నారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి సంచలన నిర్ణయాలు తీసుకుంటూ, మానవత్వం చాటుకుంటూ తమిళ ప్రజలచేత శెభాష్ అనిపించుకుంటున్నారు.
అర్థరాత్రి మహిళా ఐపీఎస్ సైకిల్ పై గస్తీ కాశారు. ఆమె ఐపీఎస్ అని తెలిసి పోలీసులు షాక్ అయ్యిరు. ఈ విషయం తెలిసిన సీఎం ఆమెను ప్రశంసించారు.
‘ఆరోగ్య హక్కు’ను ప్రజలకు ఇచ్చే దిశగా తమిళనాడు సీఎం స్టాలిన్ సర్కారు అడుగులు వేస్తోంది. దీని కోసం ‘రైట్ టు హెల్త్’ బిల్లును రూపొందిస్తోంది.
ప్రగతి భవన్ వేదికగా ప్రధాని మోదీని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు తెలంగాణ సీఎం కేసీఆర్. దీంతో త్వరలో పెనుమార్పు జరుగుతుందంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
నీట్_పై తగ్గేదేలే అంటున్న సీఎం స్టాలిన్ _
గవర్నర్ నీట్ బిల్లును 142 రోజుల పాటు తనవద్దే ఉంచుకొన్నారని, సరిగ్గా మెడికల్ అడ్మిషన్లు ప్రారంభమైన సమయంలోనే స్పీకర్‌కు పంపించారని స్టాలిన్ ఆరోపించారు...
తమిళనాడు సీఎం సెక్రటేరియట్ కు వెళ్తున్న సమయంలో కొందరు వ్యక్తులు మాస్కులు లేకుండా రోడ్డుపై కనిపించారు. దీంతో తన కాన్వాయి ఏపీ.. ఓ యువకుడికి స్వయంగా మాస్క్ తొడిగారు స్టాలిన్
తమిళనాడు రాజధాని చెన్నై నగరాన్ని వర్షాలు ముంచెత్తాయి. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి.
టమాటా ధరల కట్టడికి సీఎం స్టాలిన్ కీలక నిర్ణయం తీసుకన్నారు. తక్షణమే చర్యలు చేపట్టారు. సీఎం తీసుకున్న ఈ నిర్ణయంతో మార్కెట్ లో కూడా టమాట ధరలు దిగివచ్చాయి.