Home » cm yogi adityanath
బక్రీద్, మొహర్రం సందర్భంగా రోడ్లపై ప్రయాణించే వారికి ఇబ్బంది కలుగకుండా చూడాలి. రోడ్డు భద్రతలను పాటించాలి. రోడ్డు భద్రత అమలు విషయంలో సంబంధిత మత పెద్దలతోను, విద్యావేత్తలతోను స్థానిక అధికారులు సంప్రదించాలి.
బుల్డోజర్లతో కూల్చివేతలు.. తూటాల వర్షాలు.. గోలీమార్ అంటున్న యోగి మాఫియాపై ఉక్కుపాదం మోపుతున్న సీఎం యోగీ ఇది టీజర్ మాత్రమే సినిమా ముందుంది అంటున్నారు.
ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆధిత్యనాథ్ ను చంపేస్తామంటూ లక్నో పోలీస్ కంట్రోల్ రూమ్ లోని హెల్ప్‌లైన్ వాట్సాప్‌లో బెదిరింపులు వచ్చాయి.
జనాభా అసమానతను అనుమతించేది లేదని యూపీ సీఎం ఆదిత్యానాథ్ చేసిన వ్యాఖ్యలకు ఎంపీ, ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైస్ కౌంటర్ ఇచ్చారు. ‘ముస్లింలే ఎక్కువగా గర్భనిరోధక సాధనాలు పాటిస్తున్నారు’అంటూ అసదుద్ధీన్ కౌంటరిచ్చారు.
చార్మినార్ ప్రాంతంలోని భాగ్యలక్ష్మి అమ్మవారిని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆదివారం ఉదయం దర్శించుకున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఎమ్మెల్యే రాజాసింగ్, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ తో కలిసి భాగ్యలక్ష్మీ అమ్మవారి దేవాలయానికి చేరుక
కారు మరొక వాహనాన్ని ఢీకొన్న ఘటనలో కారులో ఉన్న తొమ్మిది మందిలో ఏడుగురు అక్కడిక్కడే మృతి చెందారు.
యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఎన్నో ఏళ్ల తరువాత సొంత గ్రామానికి వచ్చారు. ఐదేళ్లకు తల్లి ఆశీస్సులో తీసుకున్నారు. అమ్మ పాదాలను నమస్కారం చేస్తున్న సీఎం యోగీ ఆదిత్యానాథ్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
యోగి ఆదిత్యనాథ్ ఇటీవల అసెంబ్లీ ఎన్నికల సమయంలో దాఖలు చేసిన ఎన్నికల అఫిడవిట్లో తన ఆస్తుల వివరాలు పొందుపరిచారు. లిక్విడ్ క్యాష్, బ్యాంకు అకౌంట్లు, ఫిక్స్డ్ డిపాజిట్ల రూపంలో తనకు ఒక కోటి 54 లక్షల ఆస్తులున్నట్టు అందులో యోగి తెలిపారు.
యూపీలో మత కార్యక్రమాలకు ‘అఫిడవిట్’ తప్పనిసరి చేసింది సీఎం యోగి ప్రభుత్వం.
ఉత్తరప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలో సోమవారం ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. సీఎం యోగి ఆదిత్యనాథ్..ప్రతిపక్ష నేత అఖిలేష్ యాదవ్ పరస్పరం కరచాలనం చేసుకున్నారు