Home » CM
హిమాచల్ ప్రదేశ్ కొత్త గవర్నర్ గా ఇవాళ(సెప్టెంబర్-11,2019) ఉదయం బండారు దత్తాత్రేయ ప్రమాణస్వీకారం చేశారు. సిమ్లాలోని రాజ్‌భవన్‌లో దత్తాత్రేయ ప్రమాణస్వీకార కార్యక్రమం జరిగింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధరమ్ చంద్ చౌదరి దత్తాత్రే�
వీపుపై బండెడు పుస్తకాలు..చేతిలో లంచ్ బ్యాగ్, వాటర్ బాటిల్..ఇదీ స్కూల్ విద్యార్థుల పరిస్థితి. పుస్తకాల బ్యాగులు మోసీ మోసీ చిన్న వయస్సులోనే నడుము..వెన్ను నొప్పులతో బాధపడుతున్నారు విద్యార్థులు. దీనిపై దృష్టి పెట్టిన మణిపూర్ ప్రభుత్వం ఈ భ�
ఫోర్జరీ కేసులో ఛత్తీస్‌గఢ్ మాజీ సీఎం అజిత్ జోగి కుమారుడు,మాజీ ఎమ్మెల్యే అమిత్ జోగి(42)ని ఇవాళ పోలీసులు అరెస్టు చేశారు. 2013 ఎన్నికల సమయంలో అమిత్ జోగి.. తన అఫిడవిట్‌లో తన పుట్టిన ఫ్లేస్ ని, తేదీని, కులాన్ని తప్పుగా ప్రస్తావించారన్న ఆరోపణలు ఉన్�
గతంలో మహారాష్ట్రలో సంభవించిన వరదలకు రత్నగిరి జిల్లాల్లో తివారి డ్యామ్ కు గండిపడి పలువురు మృతి చెందారు. డ్యామ్ కు గండి పడటానికి పీతలే కారణమని నీటిపారుదల శాఖ మంత్రి తనాజీ సావంత్ తెలిపటంతో అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఇప్పుడు అటువ
అమరావతి : ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి క్రీడాకారులపై వరాల జల్లు కురిపించారు. పతకాలు సాధించిన రాష్ట్ర క్రీడాకారులకు నగదు ప్రోత్సాహకాలు ఇవ్వాలని నిర్ణయించారు. సీఎం క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఆయన మాట్లాడుతూ.. ‘క్రీడల గురించి ఎవరూ పట్టించ�
ఢిల్లీ : అసోంలోని గౌహతి నగరంలో జరిగిన పేలుడు ఘటనపై గురువారం (మే 16) కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆరా తీశారు. మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అసోం సీఎం సర్బానంద సోనోవాల్ తో ఫోన్ లో మాట్లాడారు. పేలుడు ఘటన అనంతరం శాంతిభద్రతల పరిస్థితిపై సమీక�
ఏపీ సీఎం చంద్రబాబుతో తమిళనాడు డీఎంకే నేత మురుగన్ భేటీ అయ్యారు. మే 13న తెలంగాణ సీఎం కేసీఆర్ డీఎంకే అధినేత స్టాలిన్ తో భేటీ అయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో డీఎంకే పార్టీ కీలక నేత మురుగన్ చంద్రబాబుతో భేటీ కావటం ప్రధాన్యతను సంతరించుకుంది.
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఓటు వేశారు. సివిల్ లైన్స్ లోని పోలింగ్ బూత్ లో ఇవాళ(మే-12,2019)ఉదయం క్యూలో వెళ్లి కేజ్రీవాల్ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.ఆరో దశలో భాగంగా ఇవాళ ఏడు రాష్ట్రాల్లోని 59 లోక్ సభ స్థానాలకు పోలింగ్ జరుగుతుంది.ఢిల్లీలోన�
బెంగాల్‌లోని పురులియాలో గురువారం (మే 9, 2019) మోడీ ఓ బహిరంగసభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రధానిని చెంపదెబ్బ కొట్టాలని ఉందని మమతా బెనర్జీ అన్నారనీ ఆ విషయాన్ని బెంగాలీలు తనకు చెప్పారన్నారు. దీదీని తాను ఓ సోదరిలా �
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం మే నెల 28 వ తేదీ జరుగుతుంది. మంత్రివర్గ సమావేశంలో ప్రవేశపెట్టాల్సిన అంశాలపై ప్రతిపాదనలు తయారు చేసి పంపించాలని రాష్ట్ర ప్రభుత్వం అన్ని శాఖలకు ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ శాఖల వారీగా పె