Home » CM
రాష్ట్రంలోని యూనివర్సిటీలకు ఛాన్స్లర్గా ఇకపై సీఎం వ్యవహరించేలా కొత్త చట్టం రూపొందించింది పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం. సీఎం మమతా బెనర్జీ అధ్యక్షతన గురువారం సమావేశమైన రాష్ట్ర క్యాబినెట్ కొత్త చట్టాన్ని ఆమోదిస్తూ నిర్ణయం తీసుకుంది.
అవినీతి ఆరోపణల నేపథ్యంలో క్యాబినెట్ మంత్రిని తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు పంజాబ్ సీఎం భగవంత్ మన్ సింగ్. పంజాబ్లో ఆప్ ఆధ్వర్యంలో కొత్త ప్రభుత్వం ఇటీవలే కొలువుదీరిన సంగతి తెలిసిందే.
తాను హిందువునే అయినప్పటికీ అవసరమైతే బీఫ్ (గోమాంసం) తింటానని వ్యాఖ్యానించారు కర్ణాటక మాజీ సీఎం, కాంగ్రెస్ నేత సిద్ధరామయ్య. కర్ణాటక ప్రభుత్వం రాష్ట్రంలో బీఫ్ తినడంపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే.
ఈ నెల 27, బుధవారం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ సమావేశం కానున్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముఖ్యమంత్రులతో మోదీ సమావేశమవుతారని కేంద్రం వెల్లడించింది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి వచ్చే నెలలో స్విట్జర్లాండ్లోని దావోస్లో జరగనున్న ‘వరల్డ్ ఎకనామిక్ ఫోరం-2022’లో పాల్గొననున్నారు.
రైతులపై.. వారిది దుర్మార్గమైన నాటకం..!
ఇకపై స్కూల్ స్థాయి నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్స్ స్టార్ట్ చేయాలని మధ్యప్రదేశ్ ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది. ఎనిమిదో తరగతి విద్యార్థుల నుంచి ఈ కోర్సు అందుబాటులో ఉంటుందని..
తెలంగాణలో 18వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. టీచర్ పోస్టులు భర్తీ చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. దీతో డీఎస్సీ అభ్యర్ధులు తమ ఆశలు ఫలించేనా? అని ఎదురు చూస్తున్నారు.
పరిశ్రమలకు అవసరమైన సర్టిఫికేషన్ కోర్సులు ముఖ్యంగా ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, డేటా సైన్స్, కంప్యూటర్ సైన్స్ తదితర విభాగాల్లో మైక్రోసాఫ్ట్ శిక్షణ ఇస్తుంది. అజూర్ ల్యాబ్స్ ద్వారా విద్యార్ధులకు యాప్ల అభివృద్ధి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన�
పంజాబ్లో ఉత్కంఠకు తెరపడింది. పంజాబ్ కొత్త సీఎంగా సుఖ్జిందర్ సింగ్ రణ్ధావాను ఎంపిక చేసింది కాంగ్రెస్ అధిష్టానం.