Home » coal mine
చైనా దేశంలోని బొగ్గు గనిలో ఘోర ప్రమాదం జరిగింది. హెన్నాన్ ప్రావిన్సులోని పింగ్ డింగ్ షాన్ నగరంలో ఉన్న బొగ్గు గనిలో జరిగిన ఘోర ప్రమాదంలో 8 మంది మరణించగా, మరో 8 మంది గల్లంతయ్యారు....
ప్రమాద సమయంలో ఆ ప్రాంతంలో 252 మంది పని చేస్తున్నారు. ఈ ఘటనపై దేశ అధ్యక్షుడు స్పందించారు. ఈ ఘటన విషాదకరం అని ప్రకటించారు. Coal Mine
టర్కీలోని ఓ బొగ్గుగనిలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 25 మంది మృతి చెందగా, 110 మందికిపైగా గాయపడ్డారు. మరో 50 మంది గనిలో చిక్కుకుపోయారు. బొగ్గగనిలో శుక్రవారం సాయంత్రం మీథేన్ వాయువు వెలువడటం వల్ల పేలుడు సంభవించింది.
జార్ఖండ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ధన్‌బాద్‌లో అక్రమ బొగ్గు గని ఒక్కసారిగా కుప్పకూలిపోయింది.
Accident at Singareni coal mine : పెద్దపల్లి జిల్లాలో విషాదం నెలకొంది. బొగ్గుబావి ఓ కార్మికుడిని మింగేసింది. సింగరేణి బొగ్గు గనిలో జరిగిన ప్రమాదంలో బండకింద చిక్కుకున్న కార్మికుడు నవీన్ మృతి చెందినట్లుగా అధికారులు ధృవీకరించారు. రామగుండం డివిజన్ పరిధిలోని వకీ�
చైనాలోని బొగ్గుగనిలో విషాదం చోటుచేసుకుంది. బోగ్గు గనిలో పేలుడు సంభవించటంతో 15 మంది కార్మికులు మరణించగా మరో 9 మంది తీవ్రంగా గాయపడ్డారు. 11 మందిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. ఉత్తర చైనాలోని పింగ్యావోలో సోమవారం ఈఘటన చోటుచేసుకుంది. �
మేఘాలయలోని జైంతియా హిల్స్ బొగ్గు గని (ర్యాట్ హోల్)లో చిక్కుకుపోయిన 15మంది కార్మికుల ఆచూకీ కోసం రెస్క్యూ సిబ్బంది చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. గనిలోని నీటిలో సల్ఫర్ శాతం ఎక్కువగా ఉండటంతో మృతదేహాలు త్వరగా కుళ్లిపోయినట్లు నిపుణులు �
బొగ్గు గనిలో వరుస ప్రమాదాలలో కార్మికులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ క్రమంలో చైనాలో మరోసారి బొగ్గుగనిలో పైకప్పు కుప్పకూలిపోయింది.