Home » cocaine
ముంబై వచ్చిన ఓ ప్రయాణికుడిపై అధికారులకు ఎందుకో అనుమానం కలిగింది. అంతే, ఆ వ్యక్తిని క్షుణ్ణంగా తనిఖీ చేశారు.
వారం రోజుల వ్యవధిలో ఢిల్లీలో పోలీసులు రూ.7వేల కోట్ల విలువ చేసే కొకైన్ ను స్వాధీనం చేసుకోవడం సంచలనంగా మారింది.
సినీ, వ్యాపార ప్రముఖులతో పాటు అమెజాన్, టీసీఎస్ ఉద్యోగులు సైతం ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
నూతన సంవత్సర వేడుకలను టార్గెట్ చేసుకుని డ్రగ్స్ విక్రయదారులు రెచ్చిపోతున్నారు. ప్రతీ ఏటా న్యూఇయర్ వేడుకల్లో మత్తు పదార్ధాల వినియోగం విరివిగా ఉందనే సమాచారం ఉంది. గతంలో కూడా హైదరాబాద్ నగరంలో అనేక డ్రగ్స్ ముఠాలు పట్టుబడ్డాయి.
కోట్లాది రూపాయల కొకైన్ అరటిపండ్ల బాక్సుల్లో అక్రమ రవాణాకు సిద్ధం చేశారు. పోలీసులకు అనుమానం వచ్చి తనిఖీలు చేశారు. జర్మన్ షెపర్డ్ సాయంతో డ్రగ్స్ గుట్టు రట్టు చేశారు ఇటాలియన్ పోలీసులు.
షర్టు బటన్స్‌లో దాచి కొకైన్ తరలిస్తుండగా ముంబై ఎయిర్ పోర్టులో కష్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. రూ.47 కోట్ల విలువైన డ్రగ్స్ ను స్వాధీనం చేసుకుని ఇద్దరిని అరెస్ట్ చేశారు.
Cocaine Seized : ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా కొకైన్ పట్టుబడింది. విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు భారీగా డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. అడిస్ అబాబా నుంచి ఇథియోపియన్ ఎయిర్‌లైన్స్ విమానం ఈటీ-610లో వచ్చిన ఓ ప్రయాణికుడి నుంచి రూ.9.8కోట్ల �
డ్రగ్స్ ను గోవా నుంచి హైదరాబాద్ కు సప్లయ్ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. 40 ప్యాకెట్లలో 20.64 గ్రాముల కొకైన్ ఉన్నట్లు పోలీసులు చెప్పారు. పట్టుబడిన కొకైన్ విలువ మార్కెట్ లో రూ.6లక్షలకు పైనే ఉంటుందన్నారు.
సాధారణంగా ఒక్కగ్రాము కొకైన్‌ను నలుగురు నుంచి ఐదుగురు సేవించే అవకాశముందని తెలుస్తోంది. మొత్తం 50 గ్రాముల డ్రగ్స్ వినియోగించారంటే 250 మందికి సరిపడా మాదక ద్రవ్యాలు ముందే తెప్పించారా?
వరంగల్‌లో డ్రగ్స్ కేసుపై.. తీగ లాగితే డొంక కదులుతోంది. రాజకీయ నేతల అండతో డ్రగ్స్ మాఫియా రెచ్చిపోతోంది. ఓ ప్రజాప్రతినిధికి చెందిన హోటల్ డ్రగ్స్ కు అడ్డాగా మారినట్టు తెలుస్తోంది.