Home » Cockfight
సంక్రాంతి సంబరాలకు సంబంధించి పోలీసు అధికారులు పెడుతున్న ఆంక్షలు పనికి రాని హడావుడి లాంటిది. ప్రతి సంవత్సరం సంక్రాంతి వచ్చేటప్పటికి లేనిపోని హడావుడి చేస్తన్నారు. సంక్రాంతి అంటే కోడి పందాలు కాదు, కోడి పందాలు సంక్రాంతిలో ఒక భాగం మాత్రమే.
హైదరాబాద్: పల్లెల్లో పండగ సీజన్ మొదలైంది. డూడూ బసవన్నలు, హరిదాసులు ఊరూరూ తిరిగి సందడి చేస్తున్నారు. ఇంటిముందు తీర్చిదిద్దిన రంగ వల్లులతో ప్రతి పల్లె కలర్ ఫుల్ గా కనపడుతోంది. సంక్రాంతి పండుగ స్పెషల్ కోడి పందాలు కూడా పల్లెల్లో జోరందుకున్నాయి.