Home » Coffee Table Book
ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పాల్గొని మాట్లాడారు. "కాఫీ టేబుల్ బుక్‌ని విద్యార్థులకే కాకుండా తల్లిదండ్రులకు ఉపయోగపడుతుంది. నిత్యం పిల్లలకు గైడ్ చేయడానికి ఉపయోగపడేటట్టుగా దీన్ని రూపొందించారు" అని అన్నారు.
విద్యార్థుల ప్రతిభను వెలికితీసి, ఉద్యోగావకాశాల దిశగా నడిపిన కళాశాలల కృషికి ఈ వేదిక ప్రతీకగా నిలిచింది. వారిని గుర్తించి 10టీవీ పురస్కారాలు అందించింది.
విద్యా రంగంలో ఎనలేని కృషి చేసిన వారికి 10tv Edu Visionary 2025 ప్రతీకగా నిలిచింది. తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చేతుల మీదుగా 10tv Edu Visionary 2025 Coffee Table Book లాంచ్ ఘనంగా జరిగింది. కార్యక్రమంలో పలు విద్యా సంస్థలు, సంస్థలు, ప్రతినిధులకు సత్కారాలు జరిగాయి. అవా
విద్యారంగంలో విశిష్ట కృషి చేసిన వారిని ముందుకు తీసుకురావడమే “Edu Visionary” లక్ష్యం. ఈ పేరుతో రూపొందించిన ఈ వేదిక రాబోయే తరాలకు మార్గదర్శకత్వం అందిస్తుంది.
వివిధ రంగాల్లో ఉన్నత శిఖరాలను అధిరోహించిన 51 మంది Ace అచీవర్స్ ఇందులో పాల్గొన్నారు. వారి విజయగాథలను తెలిపారు.