10టీవీ ఎడ్యూ విజనరీ 2025 కాఫీ టేబుల్ బుక్.. అవార్డులు అందుకున్నది వీరే..
విద్యార్థుల ప్రతిభను వెలికితీసి, ఉద్యోగావకాశాల దిశగా నడిపిన కళాశాలల కృషికి ఈ వేదిక ప్రతీకగా నిలిచింది. వారిని గుర్తించి 10టీవీ పురస్కారాలు అందించింది.

వన్ సీ టెక్నాలజీస్ వంశీ అందుకూరి, వ్యవస్థాపకుడు

ఆర్కిడ్స్ ఇంటర్నేషనల్ స్కూల్ రవి, హైదరాబాద్ స్కూల్స్ జోనల్ హెడ్

పౌల్ట్రీ ఇండియా ఉదయ్ సింగ్ బయాస్ IPΕΜΑ అధ్యక్షుడు (Presented by)

ప్రైమవల్ టెక్నాలజీస్ KSR మూర్తి, వ్యవస్థాపకులు

రుషి ఓవర్సీస్ ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీ, డాక్టర్ ఎన్ రిషికేశ్, సీఈవో

స్ఫూర్తి ఇంజనీరింగ్ కళాశాల ఎస్ జగన్ మోహన్ రెడ్డి, కార్యదర్శి, కరస్పాండెంట్

స్టాన్లీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్ కె కృష్ణారావు, చైర్మన్, కరస్పాండెంట్

తెలుగు ప్రభ (ఈవెంట్ స్పాన్సర్) చంద్ర శేఖర శర్మ ఎడిటర్

యూనిటీ ఫౌండేషన్ డాక్టర్ సౌరభ్ నిర్వాణి, వ్యవస్థాపకుడు