Home » coffee with karan
హార్దిక్ పాండ్యా ఇటీవల ఫుల్ ఫామ్ తో పుంజుకొంటున్న సంగతి తెలిసిందే. దాంతో పాటు పాండ్యాపై ఉన్న కాఫీ విత్ కరణ్ షో వివాదం కూడా రోజురోజుకూ పెరుగుతూ వస్తోంది.
బీసీసీఐ అంబుడ్స్మన్ (రిటైర్డ్) జస్టిస్ డికె జైన్ ఆధ్వర్యంలో టీమిండియా క్రికెటర్లు హార్దిక్ పాండ్యా, కేఎల్ రాహుల్కు నోటీసులు జారీ అయ్యాయి.
మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసి వివాదంలో చిక్కుకున్న భారత క్రికెటర్లు హార్దిక్ పాండ్యా, కేఎల్ రాహుల్ కు భారీ ఊరట లభించింది. వీరిద్దరిపై విధించిన నిషేధాన్ని బీసీసీఐ ఎత్తివేసింది.
అనుచిత వ్యాఖ్యలు చేసి భారత జట్టు నుంచి నిషేదానికి గురైన హర్దిక్ పాండ్యా, కేఎల్ రాహుల్ బీసీసీఐ సీఈవో రాహుల్ జోహ్రీకి వివరణ ఇచ్చారు. ఆసియా కప్ జరుగుతుండగా గాయానికి లోనై మ్యాచ్ నుంచి తప్పుకున్న పాండ్యా.. కొంతకాలం విరామం తీసుకుని మళ్లీ జట్టులోక