Home » cold winds
చలి తీవ్రత పెరిగింది. కొద్దిరోజులుగా విపరీతమైన చలితో ఉదయం వేళల్లో బయటకురావాలంటేనే ప్రజలు వణికిపోతున్నారు. గత వారం రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా చలిగాలులు వీస్తున్నాయి.
తెలంగాణ రాష్ట్రంలో తీవ్ర చలి ప్రజలను వణికిస్తోంది. వచ్చే శుక్రవారం నుంచి వచ్చే మూడు రోజుల పాటు చలి విపరీతంగా పెరుగుతందని వాతావరణశాఖ అధికారులు చెప్పారు. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలో అత్యల్పంగా ఉష్ణోగ్రత 10.4 డిగ్రీల సెల్షియస్ కు చేరింది...
ఉత్తరభారతం చలితో వణికిపోతోంది. మరో ఐదు రోజుల్లో చలిగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.
తెలంగాణలో ఈశాన్యం నుంచి జోరుగా వీస్తున్న చలిగాలులు వణికిస్తున్నాయి. రాత్రిపూట ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి.
చలి చంపేస్తోంది. వెన్నులో వణుకు పుట్టిస్తోంది. ఎముకలు కొరికే చలితో హైదరాబాద్ వాసులు గజగజ వణుకుతున్నారు. రోజురోజుకి ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ఇది చాలదన్నట్టు ఇప్పుడు వర్షం కూడా తోడైంది. హైదరాబాద్ నగరంలో అకాల వర్షం కురిసింది. మంగళవారం(డిసె�
తెలంగాణలో చలి గాలులు మొదలయ్యాయి. ఇకపై చలి పెరుగుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
వాతావరణంలో అనూహ్య మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఓవైపు చలి, మరోవైపు పొగమంచు.. ఇప్పుడు వర్ష సూచన. వాతావరణ శాఖ తెలంగాణలో వర్ష సూచన చేసింది.
వాతావరణంలో అనూహ్య మార్పులు చోటు చేసుకున్నాయి. ఓవైపు చలి మరోవైపు పొగమంచు.. ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. చలి వెన్నులో వణుకు పుట్టిస్తుంటే, పొగమంచు
రాష్ట్రంలో మరో రెండు రోజులు చలి తీవ్రత కొనసాగనుంది. రాత్రి వేళ ఉష్ణోగ్రతలు పడిపోవడమే దీనికి కారణం. మధ్య భారతదేశంపై పశ్చిమ ఆటంకాలు కొనసాగుతుండటంతో అక్కడ కనిష్ట
తెలుగు రాష్ట్రాల్లో చలితీవ్రత కొనసాగుతోంది. రోజురోజుకి చలి పెరుగుతోంది. గడ్డ కట్టే చలితో జనాలు విలవిలలాడిపోతున్నారు. చలిగాలులకు తోడు అత్యల్ప ఉష్ణోగ్రతలు బెంబేలెత్తిస్తున్నాయి