Home » Collectorate
మానస వివాహం జరిపించేందుకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది.
లోతట్టు ప్రాంతాలపై రెవెన్యూ అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని తెలిపారు. వైద్య ఆరోగ్యశాఖ, విద్యుత్ శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
అప్పట్లో కోట్ల రూపాయల కుంభకోణానికి సంబంధించిన పలు ఫైల్లు దగ్ధమయ్యాయి. ఘటన సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే స్పందించారు. కలెక్టరేట్‌కు చేరుకుని, మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే, ఈ ప్రమాద ఘటనపై పలు అనుమానాలు వ్యక్తమవు�
సీఎం కేసీఆర్ నేడు మహబూబ్ నగర్ కు రానున్నారు. అంబేద్కర్ చౌరస్తాలోని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం, పాలకొండ దగ్గర నిర్మించిన కలెక్టరేట్ కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు.
వివాహేతర సంబంధాలతో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని తెలిసినా వాటిపై వ్యామోహం మాత్రం ప్రజలకు తగ్గటం లేదు. తాజాగా చిత్తూరు జిల్లాలో వివాహేతర సంబంధంతో ఒక మహిళ భర్తను చంపి గుండెపోటుతో మరణించాడని నమ్మించటానికి ప్రయత్నం చేసింది.
హైదరాబాద్ కలెక్టరేట్ లో కరోనా కలకలం రేపింది. ఇద్దరు ఉన్నతాధికారులతో పాటు ఆరుగురు ఉద్యోగులకు కూడా కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో మిగతా ఉద్యోగుల్లో భయాందోళన మొదలైంది. అధికారులు కలెక్టర్ కార్యాలయాన్ని శానిటైజేషన్ చేశారు. హైదరాబాద్
సంగారెడ్డి కలెక్టరేట్ లో నిలిపిన ఓ కారు టైర్లు తెల్లారేసరికి మాయమైపోయాయి. ఈ కారు కలెక్టరేట్ లో పనిచేసే ఓ రెవిన్యూ ఉద్యోగిది.. ఎప్పటిలానే తన కారును కలెక్టరేట్లో నిలిపాడు. ఇటీవలే తాను ఉండే ప్రాంతంలో ఒకరికి కరోనా పాజిటివ్ తేలడంతో ఆ ఏరియాను రె�
కరీంనగర్లో కరోనా డేంజర్ బెల్ మోగింది. ఇండోనేషియా నుంచి కరీంనగర్‌కు వచ్చిన వారిలో ఏకంగా ఏడుగురికి కోవిడ్ పాజిటివ్ రావడంతో ఆందోళన మొదలైంది. స్థానికులను భయాందోళనకు గురిచేసింది. దీంతో అప్రమత్తమైన అధికార యంత్రాంగం కరీంనగర్ పట్టణంలో హై �
గబ్బిలాలంటేనే(bats) వణికి పోతున్నారు అక్కడి జనం. అవి నివసించే ప్రాంతాల నుంచి వెళ్లాలన్నా వణికిపోతున్నారు. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్(coronavirus)..
నారాయణ పేట జిల్లా కలెక్టరేట్ లో ఓ రైతు ఆత్మహత్యాయత్నం చేశాడు. అధికారుల సమక్షంలోనే ఆత్మహత్యకు యత్నించాడు.