Home » Collectors Conference
నేను పరిగెత్తడమే కాకుండా మిమ్మల్ని అందరినీ పరిగెత్తించాలని అనుకుంటున్నా.
గత ఐదేళ్ల పాలనలో విధ్వంసమైన రాష్ట్రాన్ని గాడిన పెట్టి పునర్ నిర్మిస్తామని అన్నారు.
ఏపీలోని నిరుద్యోగులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుభవార్త చెప్పారు.
తల్లికి వందనం పథకంపై కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు.
గతంలో ఏపీలో పనిచేయాలంటే ఐఏఎస్, ఐపీఎస్ లు పోటీ పడేవారు. కానీ, గత ఐదేళ్లలో ఏపీలో పనిచేయాలంటే కొంతమంది భయపడిపోయారు.
గత ఐదేళ్ల పాటు కలెక్టర్లతో సమావేశమే పెట్టలేదు. గత ఐదేళ్ల పాలన ఎంత దారుణంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఇకపై ప్రతి మూడు నెలలకొసారి కాన్ఫరెన్స్ ఉంటుందని సీఎం చంద్రబాబు అన్నారు.