Home » Colour Gas Canisters
పోలీసులకు పట్టుబడిన ఐదుగురిలో ఇద్దరు లోక్సభ ప్రేక్షకుల గ్యాలరీ నుంచి ఎంపీలు కూర్చునే చోటకు దూకారు. వీరిలో ఒకరు టేబుల్ పైనుంచి దూకి ముందుకు సాగడం వీడియోలో కనిపిస్తుంది
ఇది ఎవరూ ఊహించని పరిణామం. ఎవరికీ ఏమీ అర్థం కాకముందే ఆ యువకుడు ఒక బెంచీ మీద నుంచి మరో బెంచీకి దూకడం మొదలుపెట్టాడు. అనంతరం బీఎస్పీ ఎంపీ మలుక్ నగర్ ఆ యువకుడిని పట్టుకున్నారు
ట్రాన్స్పోర్ట్ భవన్ ముందు నిరసనకు దిగి గ్యాస్ స్ప్రే చేయడంతో పాటు 'భారత్ మాతాకీ జై', 'నియంతృత్వం పనిచేయదు' వంటి నినాదాలు చేశారు. ఈ నలుగురినీ పోలీసులు అరెస్ట్ చేశారు.