Home » Comments
భారతదేశ గొప్ప సంప్రదాయాలను, దాని పౌరులను అవమానించడమేనని ప్రధాని మోదీ అభివర్ణించారు. ‘‘బసవేశ్వరుని విగ్రహం లండన్‌లో ఉంది. కానీ అదే లండన్‌లో భారతదేశ ప్రజాస్వామ్యంపై ప్రశ్నలు తలెత్తడం దురదృష్టకరం. మన శతాబ్దాల చరిత్రలో భారతదేశ ప్రజాస్వామ్య �
రాహుల్ గాంధీ ఇటీవల బ్రిటన్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో ప్రసంగించారు. భారత దేశ పార్లమెంటులో ప్రతిపక్షాల మైక్‌లు పని చేయవని ఆరోపించారు. అవి సరైన స్థితిలోనే ఉన్నప్పటికీ, వాటిని స్విచ్ ఆన్ చేయడం సాధ్యం కాదన్నారు.
మోదీ వస్తుండగా ఆయన కాన్వాయ్ మీద పూలు చల్లుతూ, ‘మోదీ.. మోదీ.. మోదీ..’ అని నినాదాలు చేస్తూ స్వాగతం పలికారు. రెండు నెలల్లో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. అయితే మైసూరు ప్రాంతంలో పార్టీ బలహీనంగా ఉంది. అందుకే మైసూరు మీద ప్రత్యేక దృష్టి పెట్�
ఈ వ్యాఖ్యలపై మహారాష్ట్ర అసెంబ్లీ బుధవారం దద్దరిల్లించింది. మెజారిటీ ఎమ్మెల్యేలు ఈ వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ నిరసనకు దిగడంతో బుధవారం పెద్దగా చర్చలు జరగకుండానే రద్దు అయింది. ఉద్ధవ్ పార్టీకి మిత్రపక్షమైన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్�
. ప్రధానమంత్రి నరేంద్రమోదీ దేశభక్తి మోడల్ గురించి మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేయడం రాజకీయంగా మరింత వేడి పుట్టిస్తోంది. కాంగ్రెస్ పార్టీ 5వ ప్లీనరీ చివరిరోజైన ఆదివారం రోజున సదస్సును ఉద్దేశించి రాహుల్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయ�
2023లో తొమ్మిది రాష్ట్రాల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికలు, 2024లో జరిగే లోక్‌సభ ఎన్నికలు భారతదేశ భవిష్యత్తుకు కీలకమని కాంగ్రెస్ నేతలు నొక్కి చెప్పారు. భావజాల సారూప్యత కలిగిన పార్టీలతో కలిసి బీజేపీ నుంచి కుర్చీని తిరిగి చేజిక్కించుకోవడం ద్వారా దేశం
Andhra pradesh : మాజీ మంత్రి..ఏపీ బీజేపీ మాజీ అధ్యయుడు కన్నా లక్ష్మీనారాయణ కాషాయ పార్టీకి గుడ్ బై చెప్పి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి సమక్షంలో టీడీపీలో చేరారు. మంగళగిరి టీడీపీ కార్యాలయంలో కన్నాకు చంద్రబాబు టీడీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించ�
దౌసాకి (రాజస్థాన్) ప్రధానమంత్రి నరేంద్రమోదీ వెళ్లారు. టోంక్‌కి (రాజస్థాన్) ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ వెళ్లారు. ఎందుకంటే ఇది ఎన్నికల సంవత్సరం. నాలుగేళ్ల నుంచి ఈ నాయకులు ఎందుకు రాజస్థాన్‌కు రాలేదు? ఎన్నికలు రాగానే వారిద్దరు వరుస పర్యటనలు �
అంతకు మించి ఏమీ చేయలేని నిస్సహాయతలో ఉండిపోయింది. ఇక పోతే, అదే తాలిబన్ తొందరలో పాకిస్తాన్‌ను సైతం హస్తగతం చేసుకుంటుందని బంగ్లాదేశ్‌కు చెందిన ప్రముఖ రచయిత్రి తస్లీమా నస్రీన్ అన్నారు. ఏదో ఒక రోజు తాలిబన్ల చేతిలో పాకిస్తాన్ వెళ్తుందంటూ ఆమె చ�
రాబోయే లోక్‌సభ ఎన్నికలపై పార్టీ అధ్యక్షుడు నడ్డా మాట్లాడుతూ ప్రజలతో సంబంధాలను బలోపేతం చేసుకోవాలని ఎంపీలకు పిలుపునిచ్చారు. ఎంపీలు క్రీడాపోటీలను మెరుగైన రీతిలో నిర్వహించాలన్నారు. సాధారణ బడ్జెట్‌తో అన్ని వర్గాలు లబ్ధి పొందాయని, ఈ విజయాలతో