Home » Comments
కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కోమటిరెడ్డి వ్యాఖ్యలపై తెలంగాణకి కొత్త ఇంచార్జ్ మాణిక్ రావు ఠాక్రే స్పందించారు. కోమటిరెడ్డి ఆయన వ్యాఖ్యలపై క్లారిటీ ఇచ్చారని మాణిక్ రావు ఠాక్రే తెలిపారు.
తెలంగాణ అసెంబ్లీ 2023 ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి జోస్యం చెప్పారు. తెలంగాణలో హంగ్ అసెంబ్లీ వస్తుందన్నారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్యలపై బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ స్పందించారు.
కోటంరెడ్డి ఫోన్ కాల్ రికార్డింగ్ చేస్తే దాన్ని ట్యాపింగ్ అంటూ రాద్ధాంతమేంటీ అంటూ విరుచుకుపడ్డారు వైసీపీ నేత పేర్నినాని.
కేంద్ర మంత్రి జయశంకర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. పాంపియా రాసిన పుస్తకాన్ని చదివానని, సుష్మా స్వరాజ్‌ని అవమానించే విధంగా పాంపియా రాసుకొచ్చారని అన్నారు. ఆమెతో తాను ఎంతో ఆప్యాయంగా సన్నిహితంగా ఉండేవాడినని గుర్తు చేసుకున్నారు. ఆమెను అగౌరవపరిచ�
సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ''దక్షిణ కన్నడ ప్రాంతాన్ని హిందుత్వ లేబొరేటరిగా మార్చాలని బీజేపీ నేతలు అనుకుంటున్నారు. వాళ్ల ఏకైక వృత్తి అబద్ధాలు చెప్పడం. సావర్కర్‌కు హిట్లర్ ఫిలాసఫీ స్ఫూర్తి. హిందుత్వను ప్రారంభించింది కూడా సావర్కర్ నాయక�
మొదటి పాట విడుదలైన అనంతరమే బట్టలు అభ్యంతరకరంగా ఉన్నాయని, మరింకేదో అంటూ రైట్ వింగ్ సహా భారతీయ జనతా పార్టీ నేతలు తీవ్ర అబ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. బీజేపీకి చెందిన గ్రామ స్థాయి కార్యకర్త నుంచి కేంద్ర మంత్రి వరకు ఈ సినిమాపై తమ అభిప్రాయాలన�
ఢిల్లీలో శాంతిభద్రతలు అత్యంత పతనావస్తకు పడిపోతున్నాయి. కానీ ఎల్జీ మాత్రం మురికి రాజకీయాల్లో కూరుకుపోయి ఉన్నారు. ఢిల్లీ ప్రభుత్వంలో జోక్యం చేసుకోవడానికి వరుస పెట్టి అధికారుల్ని తన వద్దకు పిలిపించుకుంటూ సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఢిల్�
రాష్ట్రంలో మొరదాబాద్ హిందూ కాలేజీలో బుర్ఖాను నిషేధించాలంటూ నిరసనలు చేశారు. దీనిపై జమీర్ ఉల్లా ఖాన్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ‘‘బుర్ఖాను నిషేధించాలనే వారిని ముందు నగ్నంగా ఊరేగించాలి. డ్రెస్ కోడ్ విధించడం ఏంటి? అలా అయితే వారిని మొత్తమే బట్టలు వ�
నరేంద్రమోదీ ప్రభుత్వంపై పలుమార్లు విమర్శలు గుప్పించిన రఘురాం రాజన్.. రాహుల్ గాంధీపై పలు సందర్భాల్లో సానుకూలంగా స్పందించారు. అంతే కాకుండా తాజాగా భారత్ జోడో యాత్రలో సైతం పాల్గొనడంతో ఆయన తొందరలోనే కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లు ప్రచారం �
రాజ్యసభ చైర్మన్ చేసిన వ్యాఖ్యలు ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదు. దేశంలో పార్లమెంటే సుప్రీం అని ఆయన అన్నారు. పార్లమెంట్ కాదు రాజ్యాంగం ఈ దేశానికి సుప్రీం అని గుర్తు పెట్టుకోవాలి. రాజ్యాంగంలో సవరణలు చేసే అధికారం పార్లమెంటుకు ఉన్నప్పటికీ, దాన్ని ప�