Home » Comments
ఎటువంటి కబ్జాలు చేయలేదని మసీద్ లో ఖురాన్ పై ప్రమాణం చేస్తా.. మరి లోకేశ్ తనపై చేసిన ఆరోపణలపై ప్రమాణం చేయగలరా? అంటూ సవాల్ విసిరారు YCP ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్. హఫీజ్ ఖాన్ ఖురాన్ పట్టుకుని కర్నూలు ఓల్డ్ టౌన్ దగ్గర వేచిచూస్తుండటంతో ఆ ప్రాంతంలో టెన్షన్
22 ఏళ్ల తరువాత నేను హైదరాబాద్ వచ్చానని ..నేను హైదరాబాద్ లో ఉన్నానా? అమెరికాలో ఉన్నానా? అని ఆశ్చర్యపోయానని అంతగా హైదరాబద్ అభివృద్ధి చెందింది అని రజనీకాంత్ వ్యాఖ్యలకు మంత్రి హరీశ్ రావు స్పందించారు. రజనీ గజనీ అంటూ సెటైర్లు..
కేటీఆర్ లీకువీరుడు
CM Jagan మళ్లీ పాత పాటే
మా తమ్ముడు పవన్ కల్యాణ్ సినిమాల్లో బిజీగా ఉన్నారు. నాతో వచ్చి పోరాటం చెయ్యి..విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం నేను పోరాడుతున్నా..నా పోరాటంలో నువ్వు కూడా భాగస్వామయ్యం చేయి అంటూ పిలుపునిచ్చారు కేఏ పాల్.
దేశంలోని ఒక వ్యక్తిగత పారిశ్రామిక సమూహాన్ని లక్ష్యంగా చేసుకున్నట్లు కనిపిస్తోంది. వారు ఏదైనా తప్పు చేసి ఉంటే, విచారణ జరగాలి. బడా వ్యాపార సంస్థలను లక్ష్యంగా చేసుకునే అదానీ-అంబానీ శైలి విమర్శలతో నేను ఏకీభవించను
వచ్చే ఎన్నికల్లో నంద్యాల నుంచి టీడీపీ తరపున పోటీకి సిద్ధమవుతున్నట్టు వెల్లడించారు భూమా దంపతుల కుమారుడు భూమా జగత్ విఖ్యాత్ రెడ్డి.
కేరళలోని వయనాడ్ పార్లమెంటరీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న లోక్సభ సభ్యుడు రాహుల్ గాంధీ, ఆర్టికల్ 102(1)(ఇ)లోని నిబంధనల ప్రకారం ఆయన దోషిగా తేలినందున, 23 మార్చి 2023 నుంసీ లోక్సభ సభ్యత్వానికి అనర్హుడయ్యాకగ. భారత రాజ్యాంగం ప్రజాప్రాతినిధ�
తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ ఎదుట బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ విచారణకు హాజరయ్యారు. మహిళా కమిషన్ కు ఆయన వివరణ ఇచ్చారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను బండి సంజయ్ సమర్థించుకున్నారు.
మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ పై మాజీ మంత్రి బాలనేని శ్రీనివాస రెడ్డి కామెంట్స్ చేశారు. టీడీపీ నాయకులపై వైసీపీ నాయకులు ధౌర్జన్యం చేశారని మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ అంటున్నారని పేర్కొన్నారు.