Commissioner

    ఏపీ పంచాయతీ ఎన్నికలు : తొలి విడత నామినేషన్ల తిరస్కరణ

    February 3, 2021 / 06:31 AM IST

    ap panchayat elections : ఏపీలో తొలి దశ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల స్క్రూటినీలో 13 వందల 23 నామినేషన్లను తిరస్కరించారు అధికారులు. 12 జిల్లాల్లోని 3 వేల 249 పంచాయతీల్లో సర్పంచ్‌ పదవి కోసం 19 వేల 491 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా.. వాటిలో 18 వేల 168 మాత్రమే పోటీకి అ�

    నేను విన్నాను..నేను ఉన్నాను : వైఎస్సార్ చేయూత ప్రారంభం

    August 12, 2020 / 11:57 AM IST

    మహిళల జీవితాల్లో వెలుగులు నింపే పథకానికి ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో వైఎస్సార్‌ చేయూత పథకాన్ని సీఎం జగన్మోహన్‌రెడ్డి ప్రారంభించారు. ఈ పథకంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన 25 లక్షల మంది మహిళ�

    ఢిల్లీకి కొత్త పోలీస్ బాస్ 

    February 28, 2020 / 07:35 AM IST

    దేశ రాజదాని ఢిల్లీకి కొత్త పోలీసు బాస్ వచ్చాడు. ప్రస్తుతం ఉన్న కమిషనర్ అమూల్య పట్నాయక్ పదవీకాలం 2020, ఫిబ్రవరి 29వ తేదీతో ముగియనుంది. దీంతో కొత్త కమిషనర్‌ను నియమించాల్సిన పరిస్థితి ఏర్పడింది. పోలీసు కమిషనర్‌గా ఎస్. ఎస్. శ్రీవాస్తవను కేంద్ర హోం శ�

    తిరంగా ర్యాలీ : సీపీ క్యారెక్టర్ లెస్ ఫెలో : ఉత్తమ్

    December 28, 2019 / 11:39 AM IST

    సీపీ అంజనీ కుమార్‌పై టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. క్యారెక్టర్ లెస్ ఫెలో అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆయన ఒక దిగజారిన వ్యక్తి..అవినీతిపరుడు అన్నారు. సీపీగా ఉండే అర్హత ఆయనకు లేదని చెప్పారు. అంజనీకుమార్ ఆర్ఎస్

    న్యాయం చేయాలంటూ రోడ్లెక్కిన పోలీసులు…భారీగా ట్రాఫిక్ జామ్

    November 5, 2019 / 09:17 AM IST

    వందలాదిమంది ఢిల్లీ పోలీసులు ఇవాళ(నవంబర్-5,2019) రోడ్డుపైకి వచ్చారు. ITO దగ్గర ఉన్న పోలీసు ప్రధాన కార్యాలయం బయట తమకు న్యాయం చేయండంటూ నిరసనకు దిగారు. ఉయ్ వాంట్ జస్టిస్ అంటూ నినాదాలు చేశారు. శనివారం తీస్ హజారీ కోర్టు ప్రాంగణంలో చోటు చేసుకున్న ఘటనకు ని

    మున్సిపల్ ఎన్నికలకు అధికారులు సిద్ధంగా ఉండాలి : నాగిరెడ్డి

    October 29, 2019 / 03:31 PM IST

    అక్టోబర్ 31, 2019 హైకోర్టులో తీర్పు తర్వాత ఎప్పుడైనా ఎన్నికలుండే అవకాశం ఉందని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నాగిరెడ్డి తెలిపారు. మున్సిపల్ ఎన్నికలకు అధికారులు సిద్ధంగా ఉండాలన్నారు.

    పోలీసులకు పుట్టినరోజు సెలవు

    September 15, 2019 / 02:55 AM IST

    బెంగళూరు పోలీసులకు బర్త్ డే హాలిడే వచ్చింది. విధి నిర్వహణలో క్షణం తీరిక లేకుండా గడిపే పోలీసులకు తమ పుట్టిన రోజున సెలవు తీసుకొని ఫ్యామిలీతో గడిపేందుకుయ అవకాశం లభించింది. పోలీసులు తమ పుట్టిన రోజున సెలవు తీసుకునే విధంగా వీలుకల్పిస్తూ బెంగళూర

    హైదరాబాద్‌లో గణేష్ నిమజ్జనం : 50 వేల పోలీసుల నిఘా 

    September 10, 2019 / 07:22 AM IST

    హైదరాబాద్ వినాయకుడి నిమజ్జన వేడుకల సందర్భంగా నగరంలో శాంతిభద్రతల నిర్వహణను సిద్దింబర్ బజార్‌లోని బహేతి భవన్‌లో  కమిషనర్ అంజని కుమార్ నగర పోలీసులు, భాగ్యనగర్ గణేష్ ఉత్సవ్ సమితితో సోమవారం (సెప్టెంబర్ 9)న సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గ

    ట్రాఫిక్ పోలీసులకు సమ్మర్ కూల్ కిట్లు 

    April 18, 2019 / 03:52 AM IST

    ఎండనక, వాననక రోడ్డుపై నిలబడి కాలుష్య వాతావరణంలో పనిచేసే ట్రాఫిక్ పోలీసులకు సమ్మర్ కూల్ కిట్లను పంపిణీ చేస్తుంది తెలంగాణ ప్రభుత్వం. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులకు మంచినీళ్ల బాటిల్, బటర్ మిల్క్ ప్యాకెట్, మాస్క్, గాగుల్స్, విఫెల్టెట్ జాకెట్, గ్ల

    ప్లీజ్ అలర్ట్ : హైదరాబాద్ లో ఈ రాత్రి ఫ్లైఓవర్లు మూసివేత

    April 3, 2019 / 04:44 AM IST

    హైదరాబాద్ లో ఏప్రిల్ 3వ తేదీ రాత్రి సిటీలోని అన్ని ఫ్లై ఓవర్లు మూసివేస్తున్నట్లు ప్రకటించారు ట్రాఫిక్ పోలీసులు. నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ ప్రకటించారు. దీనికి కారణం ‘జగ్‌నే కి రాత్. ముస్లింలు ఇవాళ రాత్రి ప్రార్థనలు చేయనున్నారు. ఈ క�

10TV Telugu News