-
Home » Common Entrance Exam Schedule
Common Entrance Exam Schedule
కామన్ ఎంట్రన్స్ పరీక్షల షెడ్యూల్ ఇదే
January 5, 2019 / 02:03 PM ISTహైదరాబాద్ : కామన్ ఎంట్రన్స్ పరీక్షల పర్వం మొదలు కానుంది. తెలంగాణలో కామన్ ఎంట్రన్స్ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. ఉన్నత విద్యామండలి పరీక్షల షెడ్యూల్ ఖరారు చేసింది. ఈమేరకు పరీక్షల తేదీలను ప్రకటించింది. తెలంగాణ ఎంసెట్ నిర్వహణ బాధ్యతను మళ్లీ…