Home » Commonwealth Games 2022
బర్మింగ్ హోమ్ లో జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్-2022లో భారత అథ్లెట్లు అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నారు. తాజాగా భారత పారా టేబుల్ టెన్నిస్ ప్లేయర్ భవినాబెన్ పటేల్ (Bhavinaben Patel) ఉమెన్స్ సింగిల్స్ విభాగంలో స్వర్ణం సాధించింది.
కామన్ వెల్త్ గేమ్స్ లో భారత రెజ్లర్లు అదరగొడుతున్నారు. భారత్ కు పతకాల పంట పండిస్తున్నారు. తాజాగా రెజ్లింగ్ విభాగంలో దేశానికి మరో రెండు గోల్డ్ మెడల్స్ అందించారు.
కామన్వెల్త్లో చరిత్ర సృష్టించేందుకు భారత మహిళా క్రికెట్ జట్టు రెడీ అవుతోంది. సెమీఫైనల్ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌పై గెలుపొందడం ద్వారా ఫైనల్‌కు చేరి, భారత్‌కు మరో పతకాన్ని ఖాయం చేసింది. ఆదివారం రాత్రి ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది.
కామన్వెల్త్ క్రీడల్లో ఎనిమిదో రోజు సరికొత్త రికార్డు నమోదైంది. స్కాట్లాండ్ కు చెందిన 75ఏళ్ల జార్జ్ మిల్లర్ సరికొత్త రికార్డును నమోదు చేశాడు.
ఇంగ్లండ్ బర్మింగ్ హమ్ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్ లో భారత్ రెజ్లర్లు అదరగొట్టారు. ఒక్కరోజే మూడు స్వర్ణాలు, ఒక రజతం సొంతం చేసుకున్నారు.
ఇంగ్లండ్ బర్మింగ్ హమ్ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్ లో భారత్ రెజ్లర్లు అదరగొడుతున్నారు. ఒక్కరోజే రెండు స్వర్ణాలు, ఒక రజతం సొంతం చేసుకున్నారు.
కామన్ వెల్త్ గేమ్స్ లో భారత్ కు మరో గోల్డ్ మెడల్ దక్కింది. రెజ్లింగ్ లో భారత స్టార్ రెజ్లర్ భజరంగ్ పూనియా దుమ్మురేపాడు. భారత్ కు గోల్డ్ మెడల్ అందించాడు.
కామన్వెల్త్ గేమ్స్ 2022లో భారత్ ఖాతాలో మరో స్వర్ణ పతకం వచ్చి చేరింది. పురుషుల హెవీవెయిట్ పారా పవర్ లిఫ్టింగ్‌లో సుధీర్ స్వర్ణం గెలుచుకున్నాడు.
కామన్వెల్త్ గేమ్స్2022లో భారత్ దూసుకుపోతోంది. కామన్వెల్త్ గేమ్స్ లో భారత హాకీ జట్టు ఘన విజయం సాధించింది. కెనడాపై ఏకంగా 8-0 తేడాతో గెలుపొందింది. ఈ గెలుపుతో భారత హాకీ జట్టు పూల్-బీ టాపర్‌గా నిలిచింది.
బర్మింగ్‌హోమ్ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్‌లో భారత అథ్లెట్స్ సత్తాచాటుతున్నారు. ఈ పోటీల్లో భారత్ నుంచి మహిళా సైక్లిస్ట్ మీనాక్షి పాల్గొంది. పోటీ ప్రారంభమైన కొద్దిసేపటికే మీనాక్షి సైకిల్ పైనుంచి జారిపడింది.