Home » Commonwealth Games 2022
సంవత్సరాల తరబడి కష్టబడిన జెరెమీ లాల్రిన్నుంగా కామన్వెల్త్ అరంగ్రేట సీజన్లోనే గోల్డ్ మెడల్ సాధించారు. ఈ 19ఏళ్ల అథ్లెట్ 67కేజీల కేటగిరీలో స్నాచ్ సెషన్ తో పాటే క్లీన్ అండ్ జర్క్ ఈవెంట్ లోనూ సత్తా చాటారు.
కామన్వెల్త్ గేమ్స్ లో వెయిట్ లిఫ్టర్ జెరెమీ లాల్రిన్నుంగా సత్తాచాటాడు. పురుషుల 67 కేజీల వెయిట్ లిఫ్టింగ్ ఫైనల్ లో 19 ఏళ్ల కుర్రాడు రికార్డును నెలకొల్పి స్వర్ణ పతకాన్ని సాధించడం ద్వారా భారత్ ఖాతాలో రెండో స్వర్ణం వచ్చి చేరింది.
కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ అదరగొడుతోంది. బర్మింగ్ లో జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ క్రీడాకారులు సత్తాచాటుతున్నారు. ముఖ్యంగా వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో వరుసగా రెండు పతకాలను భారత్ క్రీడాకారులు కైవసం చేసుకున్నారు. రెండో రోజు మొత�
బర్మింగ్ హామ్ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్ 2022లో భారత్ కు తొలి గోల్డ్ మెడల్ దక్కింది. వెయిట్ లిఫ్టింగ్ 49 కేజీల విభాగంలో వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను బంగారు పతకం గెలుచుకుంది.
బర్మింగ్ లో జరుగుతున్న కామన్వెల్త్ క్రీడల్లో భారత్ క్రీడాకారులు సత్తాచాటుతున్నారు. ముఖ్యంగా వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో వరుసగా రెండు పతకాలను భారత్ క్రీడాకారులు కైవసం చేసుకున్నారు.
బర్మింగ్ హోమ్‌లో జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్‌లో రెండో రోజు భారత్ క్రీడాకారులు సత్తాచాటారు. పురుషుల 55 కేజీల వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో పోటీపడిన సంకేత్ సాగర్ భారత్ కి సిల్వర్ మెడల్ ను అందించాడు.
కామన్వెల్త్ గేమ్స్ అట్టహాసంగా ప్రారంభం అయ్యాయి. యూకేలోని బర్మింగ్‌హామ్ అలెగ్జాండర్ స్టేడియంలో జరిగిన ప్రారంభోత్సవ వేడుకలు అదిరిపోయాయి. భారత అథ్లెట్ల బృందానికి షట్లర్ పీవీ సింధు, హాకీ టీం కెప్టెన్ మన్ ప్రీత్ సింగ్ ప్రాతినిధ్యం వహిం
తెలుగు తేజం, భారత స్టార్ షట్లర్ పి.వి.సింధుకు అరుదైన అవకాశం లభించింది. బర్మింగ్ హోమ్ వేదికగా ఈనెల 28 నుంచి కామన్వెల్త్ గేమ్స్ మొదలు కానున్నాయి. ఆ ప్రారంభ వేడుకల్లో భారత పతాకధారిగా పి.వి. సింధు వ్యవహరించనున్నారు.
మిథాలీ రాజ్ రిటైర్మెంట్ తర్వాత కామన్వెల్త్ గేమ్స్ లో ఇండియా బృందానికి కెప్టెన్సీ వహించేందుకు హర్మన్ ప్రీత్ ఎంపికైంది. జులై 28 నుంచి బర్మింగ్‌హామ్ వేదికగా జరిగే ఈ గేమ్స్ కు స్మృతీ మంధాన వైస్ కెప్టెన్ గా వ్యవహరించనున్నారు.
2022 బర్మింగ్ హోమ్ ఎడిషన్‌లోకి క్రికెట్ మళ్లీ ఎంట్రీ ఇచ్చింది. 24ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఇప్పుడు కామన్వెల్త్లో క్రికెట్‌కు చోటు దక్కింది.