-
Home » Commuters
Commuters
ప్రాణాలను పణంగా పెట్టి.. రైల్వే ట్రాక్ పై బైక్స్ పోనిస్తున్న జనం.. వీడియో వైరల్.. కారణం ఏంటంటే..
ఆ సమయంలో రైలు వచ్చి ఉంటే పెద్ద ప్రమాదానికి దారితీసేది. అదృష్టవశాత్తూ, ప్రజలు వంతెనపై ఉన్నప్పుడు..
బైబై ఫాస్టాగ్.. ఇక లైఫ్ టైమ్ టోల్ పాస్.. మీరు కట్టాల్సిందల్లా జస్ట్..!
Life Time Toll Passes : భారత్ వార్షిక, జీవితకాల టోల్ పాస్‌లను ప్రవేశపెట్టనుంది. జాతీయ రహదారులపై ఇబ్బంది లేకుండా ప్రయాణం చేయవచ్చు.
Himachal Pradesh Floods: బాగిపుల్ ప్రాంతాన్ని ముంచెత్తిన వరదలు.. చిక్కుకున్న 200 మంది స్థానికులు..
హిమాచల్ ప్రదేశ్‌లోని మండి జిల్లా బాగిపుల్ ప్రాంతంలో వరదలు సంభవించాయి. ఈ వరదల్లో పర్యాటకులతో పాటు స్థానికులు 200 మందికిపైగా చిక్కుకున్నారు.
London: ఇదేం ట్రెడిషన్ బాబూ.. ప్యాంట్లు తొడుక్కోకుండా లండన్ వీధుల్లో తిరుగుతున్న జనం… కారణమేంటో తెలుసా?
ఆడా, మగా అనే తేడా లేకుండా అందరూ కాస్త పొడవైన అండర్వేర్లు మాత్రమే తొడుక్కుని బయటకి వచ్చేశారు. కొందరు అలాగే ఆఫీసులకు వెళ్లిపోయారు. ఇంకొందరు లోకల్ ట్రైన్స్‌లో ప్రయాణం చేశారు. ఆదివారం (జనవరి 8) రోజు ఇలా చేశారు లండన్ వాసులు.
Hyderabad Traffic: హైదరాబాద్‌లో మూడు రోజులపాటు ట్రాఫిక్ ఆంక్షలు… ఏయే ప్రాంతాల్లో అంటే..
హైదరాబాద్ మహా నగరంలో శుక్రవారం నుంచి ఆదివారం అర్ధరాత్రి వరకు ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగనున్నాయి. తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న ఫార్ములా-ఈ రేసింగ్ కోసం ఈ ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
ఢిల్లీలో రైతు ఉద్యమం, భవిష్యత్ కార్యాచరణ
Farmers Protest News : ఢిల్లీ సరిహద్దుల్లో రైతన్న ఉద్యమం మరింత ఉధృతం కానుంది. రైతు సంఘాల నేతలు భవిష్యత్ కార్యాచరణ ప్రకటించారు. జనవరి 7న ఢిల్లీ నాలుగు సరిహద్దుల్లో ట్రాక్టర్ ర్యాలీ చేపట్టనున్నారు. జనవరి 26న చేపట్టే ట్రాక్టర్ ర్యాలీకి జనవరి 7న రిహార్సల్ ని
మెట్రో రైళ్లల్లో సైకిళ్లను తీసుకెళ్లవచ్చు
carry bicycles inside metro trains : మెట్రో రైళ్లు ప్రజల ఆదరణలు పొందుతున్నాయి. తొందరగా గమ్య స్థానానికి చేరుకోవడం, ట్రాఫిక్ సమస్యలను దూరం చేస్తున్నాయి. గంటల పాటు ట్రాఫిక్ చిక్కుకొనే సమస్యను తీర్చుతున్నాయి. దీంతో చాలా మంది మెట్రో రైళ్లలో ప్రయాణానికే మొగ్గు చూపుతు�
బంపర్ ఆఫర్ : మెట్రో రైలు ఛార్జీల్లో 50 శాతం రాయితీ
సంక్రాంతి పండుగ వచ్చేస్తోంది. 2020, జనవరి 14వ తేదీ నుంచి జనవరి 16వ తేదీ వరకు పండుగను ఘనంగా జరుపుకుంటారు. ఇప్పటికే ఏర్పాట్లు కూడా చేసేసుకుంటున్నారు. ప్రజలను ఆకర్షించేందుకు దుకాణ యజమానులు, ఇతర వ్యాపార సంస్థలు ఆఫర్స్ ప్రకటిస్తున్నాయి. ఇదే దారిలో మెట
బస్సుల తగ్గింపు : మెట్రో జోష్
నగరంలోని కొన్ని సిటీ బస్సుల రద్దు మెట్రోకు కలిసొచ్చింది. ఫుల్ జోష్‌తో పరుగులు తీస్తోంది. రోజుకు రోజుకు ప్రయాణీకుల సంఖ్య పెరుగుతోంది. ప్రధాన మార్గాల్లో బస్సుల సంఖ్య తగ్గిపోవడంతో ప్యాసింజర్లు మెట్రో వైపు చూస్తున్నారు. కొద్ది రోజులుగా మెట్ర�
బాబోయ్ మెట్రో : ఆందోళనలో ప్రయాణికులు
బాబోయ్ మెట్రో అంటున్నారు నగర వాసులు. అమీర్ పేట మెట్రో స్టేషన్లో పెచ్చులూడి ఓ యువతి ప్రాణాలు కోల్పోవడంతో ప్యాసింజర్లు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. ఎక్కడ ఏమి జరుగుతుందోనన్న టెన్షన్ వారిలో నెలకొంది. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ప్రయాణ�