Home » Congress headquarters
ఆ ఇంటిని కొన్న 30 ఏళ్ల తర్వాత 1930లో మోతీలాల్ నెహ్రూ మరో ఇంటిని నిర్మించారు. మోతీలాల్ నెహ్రూ కుమారుడు జవహర్లాల్ నెహ్రూ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడిగా ఉన్న సమయం అది. ఆ కొత్తిల్లు పాత ఇంటి పక్కనే ఉండేది
కాంగ్రెస్ కొత్త కార్యాలయం 6 అంతస్తులు ఉండనుందట. ఇది అన్ని ఆధునిక సౌకర్యాలను దృష్టిలో ఉంచుకుని నిర్మించారు. ఈ ఏడాది మార్చిలో కొత్త కార్యాలయం బయట కూడా పీడబ్ల్యూడీ కొంత విధ్వంసం చేసింది
2024 లోక్సభ ఎన్నికలకు వ్యూహాలు రచించిడంలో భాగంగా ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి తమిళనాడు కాంగ్రెస్ అధ్యక్షుడు కేఎస్ అళగిరి హాజరయ్యారు. సమావేశం నుంచి బయటకు రాగానే అళగిరి కారును అడ్డుకునేందుకు కార్యకర్తలు ప్రయత్నించారు. ఈ సందర్భంలోనే గొడవ ఏర్ప�
ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలోకి పోలిసులు అక్రమంగా చొరబడ్డారని, పార్టీ కార్యకర్తలపై దాడికి పాల్పడ్డారని ఫిర్యాదులో పేర్కొన్నారు. పార్టీ నేతలు అవినాస్ పాండే, హరిష్ చౌదరి, ప్రణవ్ ఝా, చల్లా వంశీ రెడ్డి తుగ్లక్ రోడ్డు పోలీసు స�