Home » Congress High command
ప్రస్తుతం క్యాబినెట్ లో 6 బెర్తులు ఖాళీగా ఉన్నాయి.
అసెంబ్లీ ఎన్నికల్లో కోదండరామ్ బేషరతుగా కాంగ్రెస్ కు మద్దతిచ్చారు. కాంగ్రెస్ పార్టీ విజయానికి కృషి చేశారు. దాంతో ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి మంత్రివర్గంలోకి తీసుకోబోతున్నారు.
ఏపీ ఎన్నికలపై కాంగ్రెస్ హైకమాండ్ కసరత్తు
ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్ తో రేవంత్ రెడ్డి సుదీర్ఘ చర్చలు జరిపారు. స్వల్ప మార్పులతో మంత్రుల శాఖలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
ఢిల్లీకి భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి వెళ్లారు.
సీఎం ఎవరు? ప్రకటన ఎప్పుడు?
రమేశ్‌రెడ్డికి హస్తం నేతల బుజ్జగింపులు పర్వం..
హైకమాండ్ తీసుకున్న నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా గౌరవిస్తున్నానని చెప్పారు. మందుల శామ్యూల్ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనడమే కాకుండా ప్రచారం కూడా చేస్తానని చెప్పారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కమ్మ సామాజిక వర్గానికి సముచిత ప్రాధాన్యత కల్పించాలని నేతలు అధిష్టానాన్ని కోరునున్నారు. మాజీ ఎంపీ రేణుకా చౌదరి నాయకత్వంలో ఆశావహులు ఢిల్లీకి వెళ్లారు.
ముందుగా సిద్ధరామయ్య, డీకే.శివకుమార్ లతో వేర్వురుగా సమావేశం అయ్యారు. సుశీల్ కుమార్ షిండే టీమ్ సభ్యులు ఎమ్మెల్యేల అభిప్రాయాన్ని అధిష్టానానికి నివేదించనున్నారు.ఆ తర్వాత అధిష్టానం సీఎం అభ్యర్థిపై నిర్ణయం తీసుకోనుంది.