Home » Congress leader
కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ కోవిడ్ పాజిటివ్ బారిన పడ్డారు. తనకు కోవిడ్ సోకినట్లు ప్రియాంకా గాంధీ బుధవారం ఉదయం వెల్లడించారు. ప్రస్తుతం హోమ్ ఐసోలేషన్‌లో ఉన్నట్లు చెప్పారు.
ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ నేతలు పార్లమెంట్ వేదికగా నిరసన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ లీడర్లు రాహుల్ గాంధీ, సోనియా గాంధీలతో పాటు ఇతర కాంగ్రెస్ నాయకులు నల్ల దుస్తుల్లో పార్లమెంటుకు రాగా, ప్రియాంక గాంధీ వాద్రా నల్ల సల్వార్ సూ�
మునుగోడు నియోజకవర్గం కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. మరో రెండు మూడు రోజుల్లో ఎమ్మెల్యే పదవికిసైతం రాజీనామా చేస్తానని స్పష్టం చేశారు. రాజగోపాల్ రెడ్డి రాజీనామా ప్ర�
రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ‘రాష్ట్రపత్ని’అంటూ కాంగ్రెస్ అవమానించింది అంటూ బీజేపీ నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు. కాంగ్రెస్ తక్షణం క్షమాపణ చెప్పాలంటూ బీజేపీ మహిళా ఎంపీలు పార్లమెంట్ లో డిమాండ్ చేశారు.
ఢిల్లీలో జరిగిన ఆందోళనల్లో కాంగ్రెస్ లీడర్లను తోసేశారు పోలీసులు. యూత్ కాంగ్రెస్ చీఫ్ బీవీ శ్రీనివాస్‌ను జుట్టు పట్టుకుని లాగుతూ చేయిజేసుకున్నారు. "వాళ్లు నన్ను కొట్టారు. జుట్టు పట్టుకుని లాగారు" అంటూ శ్రీనివాస్ కేకలు పెట్టారు.
నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)విచారణ మూడో రోజు ముగిసింది. బుధవారం దాదాపు తొమ్మిది గంటల పాటు రాహుల్ గాంధీని అధికారులు విచారించారు. అయితే విచారణ పూర్తికాలేదని, మళ్లీ శుక్రవారం విచారణకు
తన భర్తతో వివాహేతర సంబంధం కలిగి ఉందనే కారణంతో ఒక మహిళను చితకబాదింది కాంగ్రెస్ లీడర్ భార్య. ఈ ఘటన తాజాగా గుజరాత్లో జరిగింది. గుజరాత్, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి భరత్ సింగ్ సోలంకికి మరో మహిళతో వివాహేతర సంబంధం ఉంది.
సిద్ధూ మూసేవాలా హత్యపై కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించాలని కోరుతూ ఆయన కుటుంబ సభ్యులు కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, గురువారం సిద్ధూ తండ్రిని కలిశారు.
కాంగ్రెస్ లీడర్, పంజాబీ సింగర్ సిద్ధూ మూసే వాలాను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. ఆదివారం మన్సా జిల్లాలో ఈ ఘటన నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ఘటనలో గాయపడ్డ ముగ్గురిలో సిద్ధూ ఒకరు.
Shashi Tharoor : దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి విలయం సృష్టించింది. కరోనా ధాటికి దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలైంది.