Home » Congress leader
రణదీప్ సుర్జేవాలా పెద్ద నాయకుడని, బలమైన నాయకుడని, ఎలాంటి పరిస్థితుల్లో ఆయన ఇలాంటి ప్రకటన ఇచ్చారని, ఆయన ప్రకటన వెనుక సమాజంలో ఉద్రిక్తతలను పెంచుతున్న తీరునే కారణమని జేడీయూ అధికార ప్రతినిధి అంజుమ్ అరా అన్నారు
కాంగ్రెస్ అధికారిక ట్విటర్ ఖాతాలో పోస్టు చేసిన ఈ వీడియోకు ‘జన్నాయక్ (పీపుల్స్ హీరో) అనే క్యాప్షన్ ఇచ్చారు. వీడియోను చూసిన నెటిజన్లు రాహుల్ తీరుపట్ల ప్రశంసల వర్షం కురిపిస్తున్నాయి.
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ మంగళవారం తెల్లవారు జామున 4గంటల సమయంలో ఆసియాలోనే అతిపెద్ద కూరగాయాల హోల్సేల్ మార్కెట్ అయిన ఢిల్లీలోని ఆజాద్పూర్ కూరగాయల మార్కెట్కు వెళ్లారు.
కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఇప్పటికే 60 స్థానాలకు ఖరారయ్యారని, ఎవరి నియోజకవర్గాల్లో వారు పని చేసుకుంటున్నారని.. త్వరలో అభ్యర్ధులను ప్రకటిస్తామని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు.
ప్రతీయేటా రెండు లక్షల ఉద్యోగాలు పెంచడానికి బదులుగా రెండు లక్షలకుపైగా ఉద్యోగాలను తొలగించారని ఆరోపిస్తూ కేంద్రంపై రాహుల్ గాంధీ విమర్శలు చేశారు.
నిరుద్యోగ సమస్యపై 24న టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఖమ్మంలో తలపెట్టిన నిరుద్యోగ ర్యాలీ, దీక్షను విజయవంతం చేయాలని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హన్మంతరావు అన్నారు.
కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై కేసు నమోదు అయింది. ఆయనపై నల్గొండ పోలీసులు కేసు నమోదు చేశారు. చంపుతానని బెదిరించారని, అసభ్యకరంగా మాట్లాడారని చెరుకు సుధాకర్ కొడుకు సుహాన్ ఫిర్యాదు మేరకు నల్గొండ వన్ టౌన్ పోలీసులు కేసు న
భారతీయ జనతా పార్టీని ఇరుకున పెట్టాలని కాంగ్రెస్ పార్టీ అనుకున్న ప్రతీసారి.. కమల్నాథ్ అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. రామమందిరం విషయంలో కూడా ఇదే జరిగింది. రామమందిరం పూర్తి క్రెడిట్ బీజేపీ తీసుకుని కాంగ్రెస్ పార్టీని ఇరుకున పెట్టింది. ఏ
దేశంలోని విపక్ష పార్టీలు కలిసికట్టుగా ముందుకు వస్తే మెజార్టీ స్థానాలతో 2024లో ప్రభుత్వం ఏర్పాటు చేయొచ్చని, కానీ, ఆ సమయంలో విపక్షపార్టీలు కలిసికట్టుగా ముందుకు సాగుతాయా? అనేది చెప్పడం కష్టతరమైన అంశమేనని శశిథరూర్ అన్నారు.
జనవరి 18న బీఆర్ఎస్ ఖమ్మంలో భారీ బహిరంగ సభను ఏర్పాటుచేసింది. ఈ సభకు సీఎం కేసీఆర్ హాజరై ప్రసంగించనున్నారు. ఇదిలా ఉంటే ఖమ్మంలో బీఆర్ఎస్ సభపై కాంగ్రెస్ సీనియర్ మహిళా నేత..ఫైర్ బ్రాండ్ రేణుకా చౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఖమ్మంలో బీఆర్ఎస్ సభ అనేది �