Home » Congress party
దీంతో ఆ మూడు స్థానాల్లో పోటీ చేయనున్నది ఎవరన్న ఉత్కంఠకు తెరపడింది.
తెలంగాణలో లోక్ సభ ఎన్నికల హీట్ తారాస్థాయికి చేరింది.
ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో నిలిచేది ఎవరనే విషయంపై పార్టీ అధిష్టానం స్పష్టత ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఈసారి ఎలాగైనా మోదీని దించాలని పట్టుదలతో ఉన్న కాంగ్రెస్.. చాలా రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీల డిమాండ్లకు తలొగ్గి సీట్లు షేర్ చేసుకుంది కాంగ్రెస్.
MP Venkatesh Netha : పెద్దపల్లి ఎంపీ టికెట్ ఆశించి కాంగ్రెస్లో చేరిన వెంకటేష్ నేత ఇప్పుడు బీజేపీలో చేరనున్నట్టు సమాచారం.
Chidambaram Comments : వచ్చే ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీనే కీలక పాత్రధారిగా పి.చిదంబరం పేర్కొన్నారు. ఇండియా కూటమిని మరింత బలోపేతం చేయగల సామర్థ్యం ఆమెలో ఉందని అభివర్ణించారు.
నాయకత్వం లోపం.. బీజేపీ లైమ్ లైట్లోకి రావడంతో హస్తం పార్టీ బలహీనపడుతూ వస్తోంది. ఒక్కో స్టేట్లో అధికారాన్ని కోల్పోవడంతో పాటు.. జాతీయ స్థాయిలో ఒంటరిగా నిలబడలేని పరిస్థితి వచ్చింది.
Ponguleti: ఒక్కో వాచ్ విలువ 1.75 కోట్ల రూపాయలు ఉంటుంది. హవాలా రూపంలో వాచ్..
లోక్ సభ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచింది
వేసవికాలం కావడంతో జన జాతర సభకు వచ్చే ప్రజలకు ఇబ్బందులు పడకుండా కాంగ్రెస్ అధిష్టానం అన్ని ఏర్పాట్లు చేసింది.