Home » Congress party
AP Jithender Reddy : తెలంగాణ బీజేపీకి గట్టి షాక్ తగిలింది. మాజీ ఎంపీ ఏపీ జితేందర్ రెడ్డి కమలం పార్టీకి రాజీనామా చేశారు. సీఎం రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.
రైతులకు 5 ప్రధాన హామీలతో కిసాన్ న్యాయ్ పేరుతో హామీపత్రాన్ని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విడుదల చేశారు.
కాంగ్రెస్ పార్టీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే.. తాజా సార్వత్రిక ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని భావిస్తున్నట్టు సమాచారం.
Harish Rao Comments : రాష్ట్రంలో ప్రజలకు ఇచ్చిన హామీలు నేరవేర్చకపోతే 5 ఏళ్ల తర్వాత జనమే తిరగపడతారని విమర్శించారు. తెలంగాణ ప్రజలే నిన్ను దించుతారు జాగ్రత్త అంటూ మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
Mallu Ravi Comments : కాంగ్రెస్ పార్టీ దళితులకు సీఎం, డిప్యూటీ సీఎం పదవులు ఇచ్చిన విషయం అందరికి తెలుసునని చెప్పారు. బీఆర్ఎస్ దళితులను, దళిత నాయకులను ఎలా అవమానించిందో అందరికి తెలుసునని మల్లు రవి గుర్తు చేశారు.
Bajireddy Govardhan : బీఆర్ఎస్ను వీడే ప్రసక్తే లేదని మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్థన్ చెప్పారు. కేసీఆర్ నాయకత్వంలోనే తాను పనిచేస్తానని స్పష్టం చేశారు.
ఎవరైనా కమిటీకి సహకరించకపోతే, డాక్యుమెంట్స్ దాచితే కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Harish Rao: ఎల్ఆర్ఎస్ ఉచితంగా అమలు చేస్తామన్నారని హరీశ్ రావు చెప్పారు. ఇప్పుడు ముక్కు పిండి..
లోక్సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీకి దెబ్బ మీద దెబ్బ పడుతోంది. ఇప్పటికే చాలా మంది కీలక నేతలు హస్తం పార్టీని వీడి బీజేపీలో చేరిపోయారు.
లోక్సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. సీనియర్ నాయకులు వరుసగా పార్టీని వీడుతున్నారు.