Home » Congress party
కాంగ్రెస్కు ఓటేస్తే మిగిలేది గాడిదగుడ్డేనని, కాంగ్రెస్ హస్తం భస్మాసుర హస్తమని తెలిసేసరికి గుర్తును గాడిద గుడ్డుగా మార్చారా? అంటూ ఎద్దేవా చేశారు.
ఎమర్జెన్సీ టైంలో బలవంతంగా రాజ్యాంగంలో ‘సెక్యులర్’ అనే పదాన్ని చేర్చింది కాంగ్రెస్ కాదా? అంటూ బీజేపీ ఎంపీ ప్రశ్నించారు.
అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించినప్పుడు.. చేరికలు ఎందుకు అంటూ
నామా నాగేశ్వరరావును బక్రా చేయడానికి కేసీఆర్ ఖమ్మం బరిలో నిలిపాడు. నామాకు నేను సూచన చేస్తున్న.. కేసీఆర్ మాటలు వినకు.
అమేథీ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. రాహుల్ గాంధీ 2004 నుంచి మూడు సార్లు ఈ నియోజకవర్గం నుంచి పోటీచేసి విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో బీజేపీ నేత స్మృతి ఇరానీ ..
బీఆర్ఎస్ పార్టీ తరపున జీహెచ్ఎంసీ మేయర్ గా బాధ్యతలు స్వీకరించిన గద్వాల్ విజయలక్ష్మీ ఇటీవల ఆ పార్టీని వీడిన విషయం తెలిసిందే. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.
బీజేపీ రిజర్వేషన్లు ఇచ్చే పార్టీ.. తొలగించే పార్టీ కాదన్నారు. ముస్లింలను తీసుకొచ్చి బీసీలుగా మారుస్తున్నారని, దీనివల్ల బీసీలకు అన్యాయం జరిగినట్టే కదా ? అని ప్రశ్నించారు.
దీంతో ఆ మూడు స్థానాల్లో పోటీ చేయనున్నది ఎవరన్న ఉత్కంఠకు తెరపడింది.
తెలంగాణలో లోక్ సభ ఎన్నికల హీట్ తారాస్థాయికి చేరింది.
ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో నిలిచేది ఎవరనే విషయంపై పార్టీ అధిష్టానం స్పష్టత ఇచ్చినట్లు తెలుస్తోంది.