Home » Congress Presidential Election
కాంగ్రెస్ పార్టీ జాతీయాధ్యక్ష పదవికి ఎన్నిక జరగడానికి కొన్ని గంటల ముందు పోటీలో ఉన్న శశి థరూర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తన బదులు మల్లికార్జున ఖర్గే గెలిస్తే, ఆయనతో కలిసి పని చేసేందుకు సిద్ధమని ప్రకటించారు.
ఖర్గే ఎన్నికయ్యాక ఆయన గాంధీ కుటుంబానికి రిమోట్ కంట్రోల్ గా పనిచేస్తారని విమర్శలు వస్తున్నాయి. తాజాగా, మల్లికార్జున ఖర్గే మీడియాతో మాట్లాడుతూ... ‘‘మాట్లాడడానికి ఇతర విషయాలు ఏమీ లేకపోయినప్పుడు బీజేపీ నేతలు ఇటువంటి వ్యాఖ్యలే చేస్తుంటారు. కాం
కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీ చేసే విషయంపై విలేకరులు దిగ్విజయ్ను ప్రశ్నించగా.. అలాంటిదేమీ లేదని తెలిపాడు. ఈ విషయాన్ని గాంధీలతో తాను ఇంకా చర్చించలేదని చెప్పారు. నేను ఎవరితోనూ ఈ విషయంపై చర్చించదల్చుకోలేదని అన్నారు.
24 ఏళ్ల అనంతరం కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి ఎన్నికలు జరగబోతున్నాయి. 1998లో ఏఐసీసీ అధ్యక్షురాలిగా సోనియా గాంధీ పగ్గాలు చేపట్టిన అనంతరం నాటి నుంచి ఈ ఎన్నిక జరగలేదు. 2017లో రాహుల్ గాంధీని ఏఐసీసీ అధ్యక్షుడు చేసినప్పటికీ.. ఎలాంటి ఎన్నిక లేకుండా ఏకగ�