Home » Congress
ఇటీవలే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నేత గులాంనబీ ఆజాద్ త్వరలో కొత్త పార్టీ పెట్టబోతున్నారు. ఈ విషయాన్ని ఆజాద్‌కు అత్యంత సన్నిహితుడైన సరూరి వెల్లడించారు. రెండు వారాల్లో ఆజాద్ కొత్త పార్టీ పెడతారని చెప్పాడు.
కాంగ్రెస్ పార్టీ అత్యవసరంగా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఆదివారం మధ్యాహ్నం ఈ మీటింగ్ జరుగుతుంది. కొత్త అధ్యక్షుడి ఎన్నికపై ఈ సమావేశంలో చర్చిస్తారు. దీనికి సంబంధించిన షెడ్యూల్‌ను నిర్ణయిస్తారు.
టీ.పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై బంజారాహిల్స్ పీఎస్‌లో కేసు నమోదైంది. రాష్ట్ర కాంగ్రెస్ బాస్‌పై ఆ పార్టీ కీలక నేత ఫిర్యాదు చేయడం ఆశ్చ్యర్యానికి గురి చేస్తోంది. రేవంత్ పై తగిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే విష్ణు పోలీసులకు
73 ఏళ్ల ఆజాద్‌కు జమ్మూకశ్మీర్‌లో కీలక పదవికి కాంగ్రెస్ పార్టీ ఇటీవల ఆఫర్ ఇచ్చినప్పటికీ ఆయన నిరాకరించారు. తొమ్మిదేళ్లుగా తాను చేసిన సిఫారసులను ఏఐసీసీ ఏరోజూ పట్టించుకోలేదని ఆజాద్ శుక్రవారం తన రాజీనామా లేఖలో విమర్శలు గుప్పించారు. రాహుల్ అపర
అనుభవం ఉన్న నేతలను పట్టించుకోకుండా రాహుల్ పక్కన పెట్టారని ఆయన చెప్పారు. రాహుల్ గాంధీని పరిపక్వత చెందని, చిన్న పిల్లాడి మనస్తత్వం ఉన్న నేతగా ఆయన అభివర్ణించారు. కొత్త కోటరీ ఏర్పాటు చేసుకుని అపరిపక్వ రాజకీయాలు చేశారని విమర్శించారు. ఆయన తీసుక�
జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో తన ఉనికిని గట్టిగా చాటుకోవాలని ఆజాద్ కోరుకుంటున్నట్టు ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. 73 ఏళ్ల ఆజాద్‌కు జమ్మూకశ్మీర్‌లో కీలక పదవికి కాంగ్రెస్ పార్టీ ఇటీవల ఆఫర్ ఇచ్చినప్పటికీ ఆయన నిరాకరించారు. తొమ్మిదేళ�
కాంగ్రెస్ పార్టీకి సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ షాక్ ఇచ్చారు. పార్టీలోని అన్ని పదవులతో పాటు ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి ఈ మేరకు ఓ లేఖ రాశారు. అంతేకాదు, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీరుపై ఆయన �
1971లో తూర్ప్ బెంగాలీ శరణార్థుల సంక్షోభ సమయంలో ఈశాన్య రాష్ట్రాల్లో ఆయన శరణార్థులకు సేవలందిస్తున్న సమయంలో ఇందిరా కంటబడ్డారు. అశోక్ సమర్థత, నైపుణ్యతలను గుర్తించి ఎన్‌ఎస్‌యూఐలోకి తీసుకున్నారు. అనంతరం ఎన్ఎస్యూఐ జాతీయ అధ్యక్షుడు అయ్యారు. 1977లో తొ
ఈ విషయమై కాంగ్రెస్ పార్టీ అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా విభాగం స్పందిస్తూ ‘‘మా యూట్యూబ్ ఛానల్ ‘ఇండియన్ నేషనల్ కాంగ్రెస్’ తొలగించబడింది. ఈ విషయమై మేము గూగుల్/యూట్యూబ్ బృందాలతో చర్చిస్తున్నాము. సాంకేతిక లోపంత�
హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల స్టీరింగ్ కమిటీ చైర్మన్ పదవికి రాజీనామా చేయడంపై ఆనంద్ శర్మను ప్రశ్నించగా ‘‘పార్టీకి ఎక్కడ అవసరమైతే అక్కడ ప్రచారం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల స్టీరింగ్ కమిటీ చైర్మన్ పదవికి రాజీనామా అన�