Home » Congress
దేశంలో బీజేపీకి వ్యతిరేకంగా ఏదైనా ప్రత్యామ్నాయ కూటమి ఏర్పాటు చేస్తే అందులో తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఉండాల్సిందేనని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ అన్నారు.
ద్రవ్యోల్బణం, ఇంధన ధరలు సహా నిత్యావసరాల ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా జులై 7 నుంచి 10 రోజుల పాటు దేశవ్యాప్త ఆందోళనలు చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది.
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై శివసేన విమర్శనాస్త్రాలు సంధించింది.
2019-20 ఆర్థిక సంవత్సరానికి గానూ ఎలక్ట్రోరల్ ట్రస్టుల ద్వారా రాజకీయ పార్టీలకు వచ్చిన విరాళాల వివరాలను ADR(Association for Democratic Reforms)ప్రకటించింది.
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ జాతీయ రాజకీయాలు వేడెక్కాయి. తృతీయ కూటమి దిశగా విభిన్న రాజకీయ పార్టీలు ఒకే వేదిక మీదకి వస్తున్నాయి.
మహారాష్ట్ర ప్రతిష్ట, పార్టీ ఉనికి కోసం శివసేన పోరాడుతూనే ఉంటుందని అన్నారు రౌత్. ఇక ఇదిలా ఉంటే శనివారం శివసేన చీఫ్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ థాక్రే, పార్టీ పేరు, వ్యక్తి పేరు ఎత్తకుండానే విమర్శలు గుప్పించారు.
టీపీసీసీ కొత్త బాస్ ఎవరు..?
తరచూ వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే భోపాల్ బీజేపీ ఎంపీ ప్రజ్ఞా సింగ్ ఠాకూర్...ఎంపీలకు యోగా క్లాసు తీసుకోనున్నారు.
అయోధ్యలో రామమందిర నిర్మాణం కోసం ఏర్పాటు చేసిన రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ పై అవినీతి ఆరోపణలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.
కొన్ని రోజులుగా దేశంలో ఇంధన ధరలు మండిపోతున్నాయి.