Home » Congress
పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలను వ్యతిరేకిస్తూ, ప్రతిపక్ష పార్టీలు గత కొద్దీ రోజులుగా నిరసన ప్రదర్శనలు చేస్తున్నాయి. కాంగ్రెస్, ఎన్సీపీతోపాటు తృణమూల్ నేతలు రోడ్లపైకి వచ్చిన పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలపై నిరసన తెలియచేస్తున్నారు.
వెస్ట్ బెంగాల్లో కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
ఉత్తరాఖండ్ సీఎం రాజీనామాతో ఇప్పుడు అందరి చూపు వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీపై పడింది. తీరత్ సింగ్ రావత్ సీఎం పదవికి రాజీనామా చేశారు.
పాదయాత్రలకు సిద్ధమవుతున్న నేతలు
పంజాబ్ కాంగ్రెస్లో వర్గపోరు తీవ్రమైన నేపథ్యంలో ఆ పార్టీ అసంతృప్త నేత, మాజీ మంత్రి నవజోత్ సింగ్ సిద్దూ బుధవారం ఢిల్లీలో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీతో సమావేశమయ్యారు.
ఓ టీడీపీ నేతను తెచ్చి పార్టీ అధ్యక్షుడిని చేసిన దుస్థితి కాంగ్రెస్ పార్టీదే అని ఎద్దేవా చేశారు వైఎస్ షర్మిల. తెలంగాణ ప్రజలకు న్యాయం చేయాలనే ఉద్దేశ్యంతో పార్టీ పెట్టబోతున్నామన్నారు.
కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వీ హనుమంతరావు అనారోగ్యానికి గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు ఆయనను ఆసుపత్రిలో చేర్చారు. ప్రస్తుతం అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు హనుమంతరావు
కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకొస్తానని, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తానని చెప్పారు కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి. సోనియా విశ్వాసాన్ని, రాహుల్ గాంధీ నమ్మకాన్ని..తెలంగాణ రాష్ట్ర
తీయ స్థాయిలో ప్రతిపక్షాలన్నింటినీ ఒకే తాటిపైకి తెచ్చే ప్రయత్నం కొనసాగుతూనే ఉందని అయితే కాంగ్రెస్ ఇందులో భాగస్వామి కాకపోతే అది అసంపూర్ణమే అని స్పష్టం చేశారు. థర్డ్ ఫ్రంట్ అనేది వద్దని, ఇప్పటికే ఈ విషయాన్నీ శరద్ పవార్ ప్రకటించారని తెలిపారు.