Home » Congress
ఉత్తరాఖండ్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత,కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు ఇందిరా హృదయేశ్(80) ఢిల్లీలో గుండెపోటుతో మరణించారు.
Telangana PCC chief: తెలంగాణ పీసీసీ చీఫ్ వ్యవహారం మరోమారు తెరపైకి వచ్చింది. ఇటీవల జరుగుతున్న పరిణామాలకు తోడు రాష్ట్ర కాంగ్రెస్ నేతలు ఒకరి వెనుక ఒకరు ఢిల్లీకి బయలుదేరి వెళ్లడంతో టీపీసీసీ అంశం మరోమారు చర్చనీయాంశమైంది. పదవి ఆశిస్తున్న ఇద్దరు ఎంపీలు కోమ�
కెప్టెన్ అమరీందర్ సింగ్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆప్ విమర్శలు చేసింది. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు దయనీయస్థితిలో ఉన్నాయని ఢిల్లీ డిప్యూటీ, ఎడ్యుకేషన్ మినిస్టర్ మనీష్ సిసోడియా కామెంట్ చేశారు.
పంజాబ్ లో ఈ ఏడాదే జరగనున్న ఎన్నికల సమరానికి పొలిటికల్ పార్టీలు సన్నద్ధమవుతున్నాయి. ఎత్తులు, పై ఎత్తులతో శిరోమణి అకాలీ దళ్ తనదైన పొలిటికల్ వ్యూహాలకు పదును పెడుతూనే.. బీఎస్పీతో పొత్తుకు అకాలీదళ్ సూత్రప్రాయ అంగీకారం తెలిపింది.
దివంగత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కుమారడు,మాజీ ఎంపీ అభిజిత్ ముఖర్జీ తృణముల్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారంటూ వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే.
పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ శుక్రవారం దేశవ్యాప్త నిరసనలు నిర్వహించింది.
Congress Protest : వరుసగా పెట్రో ధరల పెంపును నిరసిస్తూ.. దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ ఆందోళన బాటపట్టింది. పెరిగిన పెట్రోల్ ధరలకు నిరసనగా తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ నేతలు ఆందోళనలు చేస్తున్నారు. మే 4 నుంచి వరుసగా ఇంధన ధరలు పెరుగుతుండగా.. దేశంలోని ఆరు రాష�
దేశ ప్రజలకు కోవిడ్ వ్యాక్సిన్ అందించే బాధ్యత కేంద్రానిదేనని ఇవాళ ప్రధాని మోడీ ప్రకటించిన విషయం తెలిసిందే.
దేశంలో పెరుగుతోన్న పెట్రోల్ ధరల నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ..కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.
వ్యాక్సినేషన్ విషయంలో మోడీ సర్కార్ తీరుపై మరోసారి విమర్శలు గుప్పించారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ.