Home » Congress
KCR: ప్రతిరోజు సీఎం, డిప్యూటీ సీఎం కరెంటు పోవడం లేదని ఊదరగొడుతున్నారని చెప్పారు.
100 రోజుల మా ప్రభుత్వాన్ని దించుతామంటున్న కేసీఆర్, కేటీఆర్ లు బీజేపీపై ఎందుకు మాట్లాడరు? ఈటల గెలుస్తారని మల్లారెడ్డి అంటే.. కేటీఆర్ సమర్ధిస్తారా?
మైనారిటీలను చేతి కింద పెట్టుకుని వెనుకబడిన వర్గాలకు అన్యాయం చేయలేదా? 40 సీట్లు కూడా గెలవలేని పరిస్థితి కాంగ్రెస్ ది.
కాస్త మీ సార్ తో మాట్లాడవయా. గవర్న్ మెంట్ ను కూలగొడదాము. మళ్లీ నేను ముఖ్యమంత్రిని అవుతాను..
మోదీని మళ్లీ ప్రధానిని చేస్తే తెలంగాణలోనూ బీజేపీ ప్రభుత్వం వచ్చే అవకాశం ఉంటుందన్నారు అమిత్షా.
అసెంబ్లీ ఎన్నికలకు ముందు మోసం పార్ట్-1 చూపించి ఓట్లేయించుకున్నారు. పార్లమెంట్ ఎన్నికల కోసం ఇప్పుడు మోసం పార్ట్-2 స్టార్ట్ చేశారు.
రైతుల ఆత్మహత్యలు పెరిగినాయి. ఫీజులు చెల్లించక విద్యార్థులు చనిపో్తున్నారు.
4 గంటలు టీవీలో కూర్చున్న కేసీఆర్.. అసెంబ్లీలో చర్చకు రాలేదు. కాంగ్రెస్ కడిగేస్తుందనే కేసీఆర్ అసెంబ్లీకి రాలేదు.
బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలపై విరుచుకుపడ్డారు కేంద్ర మంత్రి అమిత్ షా.
టెర్రరిజం అమలు చేసేది కాంగ్రెస్ పార్టీ. భారత్ ను తాలిబాన్ కు అడ్డాగా మార్చే పార్టీ కాంగ్రెస్.