Home » Congress
రిజర్వేషన్లు ఎత్తివేస్తాం అంటూ అమిత్ షా మాట్లాడినట్లుగా ఓ మార్ఫింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడం కలకలం రేపింది.
Cm Revanth Reddy : రాజీనామాను సిద్ధం చేసుకోవాలని మాజీ మంత్రి హరీశ్ రావుని ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఆగష్టు 15 నాడు దేశానికి స్వాతంత్ర్యం వచ్చిందన్న సీఎం రేవంత్.. అదే రోజు ఈ శనీశ్వర రావు పీడ వదులుతుంది అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సిద్దిపేట జ�
కాంగ్రెస్ పార్టీకి పార్లమెంట్ ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలి. హామీల అమలు కోసం అసెంబ్లీలో గట్టిగా కొట్లాడాలంటే బీఆర్ఎస్ పార్టీని గెలిపించండి.
ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు.. 36 కులాలను బీసీల్లో చేర్చే బాధ్యత నాది.
ఇలాగే వ్యవహరించిన కేసీఆర్ ను అసెంబ్లీలో ఎన్నికల్లో ప్రజలు 100 మీటర్ల గోతి తీసి బొంద పెట్టారు.
అడ్డగోలు హామీలు ఇచ్చి, దొంగ పథకాలతో ప్రజలను మోసం చేశారు. బీఆర్ఎస్ పాలనలో ఒక్క క్షణము కరెంట్ కోత లేదు, ఇప్పుడు కరెంటే లేదు.
తెలంగాణలో ఆర్ఆర్ ట్యాక్స్ నడుస్తోంది. ఈ ఆర్ఆర్ ట్యాక్స్ పై విస్తృతంగా చర్చ జరుగుతోంది. వ్యాపారులు, కాంట్రాక్టర్లు, దొంగదారిలో ఆర్ఆర్ ట్యాక్స్ కడుతున్నారు.
సెమీఫైనల్లో కేసీఆర్ ను ఓడించిన మీరు.. ఫైనల్లో బీజేపీని ఓడించి సూరత్ కు పంపించాలి.
కడియం కావ్యను అడుగుతున్నా.. చిత్తశుద్ధి ఉంటే నీ తండ్రి, పెదనాన్నల డీఎన్ఏలు పరీక్ష చేయించు.
ఎస్సీలను కించపరుస్తున్న నేతలను ఎక్కడికక్కడ అడ్డుకోండి. పేదలు, దళిత, గిరిజన, బీసీ, అగ్రవర్ణాల పేదల గురించి అవాకులు పేలితే సహించేది లేదు.