Home » Congress
పార్టీలు మారిన వారి జాతకాలు ఎలా ఉండబోతున్నాయి? పార్టీ పలుకుబడి పని చేస్తుందా? నేతల ఇమేజీ ఆయా పార్టీలకు విజయాన్ని అందించబోతోందా?
Harish Rao: సమస్యలను పరిష్కారించకుంటే పోరాటానికి సిద్ధమవుతామన్నారు.
Padma Rao Goud: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈ ప్రాంతానికి చేసింది ఏమీలేదని విమర్శించారు.
Congress: నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థి ఎవరనేది తేలకపొవటంతో కొత్తగా మరికొంత మంది ఆశావహుల పేర్లు తెరపైకి వస్తున్నాయి.
పార్టీని కాపాడుకునేందుకు ఓడిపోతామని తెలిసినా ఒకసారి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కోసం పోటీలో నిలిపాము.
కాంగ్రెస్ కూడా కలసి వచ్చిన పార్టీలతో ముందుకుపోతుంది.. సీఏఏ ప్రభావం హిందూ సెంటిమెంట్ ను పెంచడానికే.. ఎన్నికలకు ముందు బీజేపీ పెద్దలు తెరపైకి తెచ్చారని అభిప్రాయపడుతున్నారు నిపుణులు.
ఇక ఇటీవలే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన రంజిత్ రెడ్డిని చేవెళ్ల నుంచి ఎంపీ అభ్యర్థిగా ఖరారు చేసింది.
పోలీసులు ఫోన్‌ను వెంటనే న్యాయస్థానంలో డిపాజిట్ చేయాలని అన్నారు.
మోడీ ఫొటోతో రెబల్‌గా బరిలోకి దిగేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. అభ్యర్థిని మార్చి పార్టీని నిలబెట్టిన వారికి పట్టం కట్టకపోతే ఆదిలాబాద్ స్థానంలో నష్టం తప్పదని కూడా వారు పార్టీ అధిష్టానాన్ని హెచ్చరిస్తున్నారు.
వరంగల్ పార్లమెంట్ స్థానంలో కాంగ్రెస్, బీజేపీకి బలమైన అభ్యర్థులు లేరు. అందుకే వలస నేతలను బరిలోకి దించాలని భావిస్తున్నారు.