Home » Congress
తమ ప్రభుత్వం కూడా అలాంటి మంచి సంప్రదాయాన్ని పాటిస్తుందని చెప్పారు.
మరోవైపు, లోక్సభ ఎన్నికల వేళ రామగుండం కార్పొరేషన్లోనూ బీఆర్ఎస్కు బిగ్ షాక్ తగిలింది.
Congress: మేడిగడ్డకు వెళ్లి తెలంగాణ ప్రజలకు బీఆర్ఎస్ నేతలు వినోదాన్ని పంచారని ఎద్దేవా చేశారు.
కాంగ్రెస్ పార్టీలో పరిస్థితి ఒకలా ఉంటే.. బీఆర్ఎస్లో సీన్ మరోలా ఉంది..
సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్.
సీఎం రేవంత్ రెడ్డికి ఏదో భయం వెంటాడుతున్నట్లు కనిపిస్తుంది.
రేపు పాలమూరులో బీఆర్ఎస్ ప్రభుత్వ బండారాన్ని బయటపెడతామని చెప్పారు.
కాళేశ్వరం పేరుతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. కేటీఆర్ డిప్రెషన్ లో మాట్లాడుతున్నారు.
ప్రభుత్వం మేడిగడ్డకు రమ్మన్నప్పుడు కేసీఆర్ ఎందుకు రాలేదు? ఇప్పుడు మీరు రమ్మంటే ఎట్లా వస్తాం?
మీ ప్రభుత్వాన్ని పడేసే అవసరం మాకు లేదు. మీ ప్రభుత్వంలోనే ఎంతోమంది గుంపు మేస్త్రీలు ఉన్నారు.